కడుగుము దేవా కడు దయతో

Kadugumu Devaa

Telugu • vidhyaarthi-geethaavali

కడుగుము దేవా - కడు దయతో నన్ను జూడుమా

Kadugumu Devaa - Kadu Dayatho Nannu Joodumaa

చెడుగును వీడి - నే జేరెదన్‌ నీ దరిన్‌

Chedugunu Veedi - Ne Jeredan Nee Darin

నీతి స్వరూపుడ తండ్రీ

Neethi Svaroopuda Thandree

మహిమ స్వరూపి ప్రభువా

Mahima Svaroopi Prabhuvaa

సత్యస్వరూప దైవాత్మా సత్యస్వరూప దైవాత్మా

Sathyasvaroopa Daivaathmaa Sathyasvaroopa Daivaathmaa

1. జారచోర దురాశలు - చేరువయ్యే నిరాశలు

1. Jaarachora Duraashalu - Cheruvayye Niraashalu

దురితంబనవరతం - నాచరితం దో.. షభరితం

Durithambanavaratham - Naacharitham Do.. Shabharitham

ఈ దేహం నీదు నిలయం - శుభనిలయా

Ee Deham Needu Nilayam - Shubhanilayaa

దయగనుమా - గైకొనుమా - దైవతనయా

Dayaganumaa - Gaikonumaa - Daivathanayaa

2. లోకమునకు లోనైతిని - భోగభాగ్యమాశించితిన్‌

2. Lokamunaku Lonaithini - Bhogabhaagyamaashinchithin

లోభం ధనదాహం - పైవేషం నాదు దోషం

Lobham Dhanadaaham - Paivesham Naadu Dosham

ఇక నీలో దాగియుందున్‌ - శుభనిలయా

Ika Neelo Daagiyundun - Shubhanilayaa

దయగనుమా - గైకొనుమా - దైవతనయా

Dayaganumaa - Gaikonumaa - Daivathanayaa

Related Telugu Christian Songs