కబుణాపీఠము జేరరే
Kabunaapeethamu Jerare
కబుణాపీఠము జేరరే - దేవుని కృపా - చరణ స్థలిని జేరరే = పరలోక
Kabunaapeethamu Jerare - Devuni Krupaa - Charana Sthalini Jerare = Paraloka
జనకుని - వరములు లభియించు - తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి
Janakuni - Varamulu Labhiyinchu - Tharunamau Praarthanalo Karamulu Jodinchi
॥కటుణా॥
॥Katunaa॥
1. హృదయ వేదననొందుచు - యాకోబు తన - మదిలో భయమున గుందుచు=
1. Hrudaya Vedananonduchu - Yaakobu Thana - Madilo Bhayamuna Gunduchu=
వదల కుండగ ప్రభుని - పదములు సంధించి - సదయుని దీవెన ముదమున
Vadala Kundaga Prabhuni - Padamulu Sandhinchi - Sadayuni Deevena Mudamuna
నొందిన ॥కజుణా॥
Nondina ॥Kajunaa॥
2. కన్న (ప్రేమను యిమ్మని - సోదరి హన్నా - విన్నవించగా దేవుని = అన్ని
2. Kanna (Premanu Yimmani - Sodari Hannaa - Vinnavinchagaa Devuni = Anni
యెటిగిన తండ్రి - హన్నాను దీవింప - వన్నె కెక్కిన కొడుకున్ - చెన్నుగా
Yetigina Thandri - Hannaanu Deevimpa - Vanne Kekkina Kodukun - Chennugaa
నొందిన ॥కజుణా॥
Nondina ॥Kajunaa॥
3. శాప భయమును నేడ్చుచు - దావీదు - తన - పాప రూపము జూచుచు =
3. Shaapa Bhayamunu Nedchuchu - Daaveedu - Thana - Paapa Roopamu Joochuchu =
తాపముతో పశ్చా-త్తాపముతో ప్రభుని - ప్రాపు గోరగనే క్ష - మాపణ నొందిన
Thaapamutho Pashchaa-Ththaapamutho Prabhuni - Praapu Goragane Ksha - Maapana Nondina
॥కబుణా॥
॥Kabunaa॥
4. కాయమున వెత నోర్చుచు - యోధుడు పౌలు - సాయమీ ధర గోరుచు =
4. Kaayamuna Vetha Norchuchu - Yodhudu Paulu - Saayamee Dhara Goruchu =
రోయుచు దన ముల్లు - దీయుమని ప్రార్థించి - వేయిరెట్లుగ కృపయు -
Royuchu Dana Mullu - Deeyumani Praarthinchi - Veyiretluga Krupayu -
ప్యాయముగ నొందిన ॥కజుణా॥
Pyaayamuga Nondina ॥Kajunaa॥
ర్. _దినమంత పని జేయుచు - నాధుడా యేసు - జనుల బాధల మోయుచు =
R. _Dinamantha Pani Jeyuchu - Naadhudaa Yesu - Janula Baadhala Moyuchu =
"ఇనుడు మరుగౌవేళ - జనకుని కడకేగి - మనసార వి(శ్రాంతి - యనుభవించిన
"Inudu Marugauvela - Janakuni Kadakegi - Manasaara Vi(Shraanthi - Yanubhavinchina
స్థలము ॥కటుణా॥
Sthalamu ॥Katunaa॥
6. ఇల బ్రతుకంతయు ప్రార్థన - ప్రభు యేసునకు - సిలువే తన తుది ప్రార్థన
6. Ila Brathukanthayu Praarthana - Prabhu Yesunaku - Siluve Thana Thudi Praarthana
= చెలువుగ విజ్ఞాప - నలు జేయుచును మనపై - గలకాలమును దీవె -నలు
= Cheluvuga Vignaapa - Nalu Jeyuchunu Manapai - Galakaalamunu Deeve -Nalu
వర్షించెడి చోటు ॥కజుణా॥
Varshinchedi Chotu ॥Kajunaa॥