కాపాడే దేవుడు యేసయ్యా

Kaapaade Devudu Yesayyaa

Telugu

కాపాడే దేవుడు యేసయ్యా

Kaapaade Devudu Yesayyaa

కరుణించే రక్షకుడేసయ్యా

Karuninche Rakshakudesayyaa

మనసు మార్చు దేవుడు యేసయ్యా

Manasu Maarchu Devudu Yesayyaa

నిత్య జీవ మార్గం యేసయ్యా (2)

Nithya Jeeva Maargam Yesayyaa (2)

ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నా

Oranno Vinarannaa – Oranno Kanarannaa

ఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా ||కాపాడే||

Orayyo Vinavayyaa – Orayyo Kanavayyaa ||Kaapaade||

మనుష్యులను నమ్మొద్దనెను

Manushyulanu Nammoddanenu

మంచి మాటలు పలికెదరనెను (2)

Manchi Maatalu Palikedaranenu (2)

మోసం చేసే మనుష్యులకంటే

Mosam Chese Manushyulakante

మంచి దేవుడు యేసే మిన్నన్నా

Manchi Devudu Yese Minnannaa

మోక్షమిచ్చుఁ యేసే గొప్పని

Mokshamichchu Yese Goppani

తెలుసుకుంటే మంచిది ఓరన్నా ||ఓరన్నో||

Thelusukunte Manchidi Orannaa ||Oranno||

నిన్ను విడువనన్నాడు

Ninnu Viduvanannaadu

ఎడబాయను అన్నాడు (2)

Edabaayanu Annaadu (2)

దిగులు చెంది కలత చెందకు

Digulu Chendi Kalatha Chendaku

నీ అభయం నేనే అన్నాడు (2) ||ఓరన్నో||

Nee Abhayam Nene Annaadu (2) ||Oranno||

Related Telugu Christian Songs