కానాపురంబులో గడు వింతగా
Kaanaapurambulo Gadu Vinthagaa
కానాపురంబులోం గడు వింతగా నీరు - జానుగా ద్రాక్షరసమును జేసి =
Kaanaapurambulon Gadu Vinthagaa Neeru - Jaanugaa Draaksharasamunu Jesi =
పానముగం బెండ్లిలో - బాగుగా నిచ్చిన - దీన రక్షక బెండ్లి - దీవించుమో!||||కానా||
Paanamugan Bendlilo - Baagugaa Nichchina - Deena Rakshaka Bendli - Deevinchumo!||||Kaanaa||
1. రావయ్య పెండ్లికి - రయముగా నో యేసు - ఈవు లియ్యంగ వచ్చు -
1. Raavayya Pendliki - Rayamugaa No Yesu - Eevu Liyyangga Vachchu -
హితుని బోలి = కావు మాద్వంద్వమును - వనమైన కృవచేత -
Hithuni Boli = Kaavu Maadvandvamunu - Vanamaina Kruvachetha -
భావమాలిన్యంబుం - బాపి యిపుడు ||కానా||
Bhaavamaalinyambun - Baapi Yipudu ||Kaanaa||
ఉత్తమమైన. సౌందర్యము. భారము. ‘. కట్టుట.
Uththamamaina. Saundaryamu. Bhaaramu. ‘. Kattuta.
. .
I7
2. దయ నుంచు మయ్య యీ - దంపతులమోంద స -దయుండవై కాపాడు -
2. Daya Nunchu Mayya Yee - Dampathulamonda Sa -Dayundavai Kaapaadu -
తండ్రి వలెను = నియమంబుగా వీరు - నీ చిత్తమును జరిపి - భయము
Thandri Valenu = Niyamambugaa Veeru - Nee Chiththamunu Jaripi - Bhayamu
లేకుండ గ - బ్రతుక నిమ్ము ||కానా||
Lekunda Ga - Brathuka Nimmu ||Kaanaa||
8. ఒప్పు మిరంగం జేయు - నొప్పందము వీర - లెప్పుడును మదిలోన -
8. Oppu Miranggan Jeyu - Noppandamu Veera - Leppudunu Madilona -
నిడికొనుచును = దప్పకుండంగ దాని - నిప్పుడమిలో నెపుడు - గొప్పగా
Nidikonuchunu = Dappakundangga Daani - Nippudamilo Nepudu - Goppagaa
నెరవేర్చ - గూడ నుండు ||కానా||
Neravercha - Gooda Nundu ||Kaanaa||
4. చక్కంగా నెగడింప - సంసార భారంబు - నెక్కువగు నీ యాత్మ -
4. Chakkanggaa Negadimpa - Sansaara Bhaarambu - Nekkuvagu Nee Yaathma -
డొసంగి = నిక్క మగు సరణిలో - నెక్కువగ నడిపించి - క్రక్కు నను దీవించు
Dosanggi = Nikka Magu Saranilo - Nekkuvaga Nadipinchi - Krakku Nanu Deevinchu
= కరుణానిధీ
= Karunaanidhee
5. పిల్లలను నీవొసంగం - బ్రియముతో నో దేవ - బోధింప -
5. Pillalanu Neevosanggan - Briyamutho No Deva - Bodhimpa -
జూపు = మెల్ల వేళలలోన - నిరుకు మార్గము నందు - జల్లంగా నడిపింప -
Joopu = Mella Velalalona - Niruku Maargamu Nandu - Jallanggaa Nadipimpa -
శక్తి నిమ్ము
Shakthi Nimmu
- జగన్నాధము
- Jagannaadhamu