కాలేజిలో చేరాను
Kaalejilo Cheraanu
కాలేజిలో చేరాను - లేజీగా మారాను
Kaalejilo Cheraanu - Lejeegaa Maaraanu
నామోజు తీరిందిగా - బూజెంతో చేరిందిరో
Naamoju Theerindigaa - Boojentho Cherindiro
బాసు - చదువంతా లూజయిందిరొ
Baasu - Chaduvanthaa Loojayindiro
చికభం చికభం చికభం
Chikabham Chikabham Chikabham
లలలా లలలా లలలా
Lalalaa Lalalaa Lalalaa
1. రాగింగ్ చేశారు నన్ను - రోజంతా తిన్నారు
1. Raaging Cheshaaru Nannu - Rojanthaa Thinnaaru
బాదారు నన్ను - మనసంతా గాయాలు
Baadaaru Nannu - Manasanthaa Gaayaalu
చెలరేగిన తాపాలు - చెడిపోయిన భావాలు మిగిలాయిరో (2) (చికభం)
Chelaregina Thaapaalu - Chedipoyina Bhaavaalu Migilaayiro (2) (Chikabham)
2. అలవాటు చేశారు మందు - ఆపైన నేర్పారు
2. Alavaatu Cheshaaru Mandu - Aapaina Nerpaaru
గుట్కా పసందు - మతిలేని మాటలెన్నో
Gutkaa Pasandu - Mathileni Maatalenno
అతివాగుడు పేలాపనలే - గతితప్పిన
Athivaagudu Pelaapanale - Gathithappina
సావాసాలే మిగిలాయిరా (2) (చికభం)
Saavaasaale Migilaayiraa (2) (Chikabham)
3. కవ్వించే అందాలు చూసి - రంగేళి
3. Kavvinche Andaalu Choosi - Rangeli
హంగులెన్నో నేర్పాను నేను - పోటీలో
Hangulenno Nerpaanu Nenu - Poteelo
ఓడాను - నాటీగా మారాను - ఆపై గలాటాలు మిగిలాయిరా (2) (చికభం)
Odaanu - Naateegaa Maaraanu - Aapai Galaataalu Migilaayiraa (2) (Chikabham)
4. భవిష్యత్తు నాకింకా లేదు - బాధలతో
4. Bhavishyaththu Naakinkaa Ledu - Baadhalatho
బ్రతుకంత బహు భారమాయె - మనశ్శాంతి
Brathukantha Bahu Bhaaramaaye - Manashshaanthi
కావాలి - సంతోషం కావాలి - బ్రతుకంతా నెమ్మదిగా గడపాలిరా (2) (చికభం)
Kaavaali - Santhosham Kaavaali - Brathukanthaa Nemmadigaa Gadapaaliraa (2) (Chikabham)