జ్యోతిగ మము జేయుమో

Jyothiga Mamu Jeyumo

Telugu by ఎ. బి. శుభామణి • andhra-kraisthava-keerthanalu

జ్యోతిగ మము జేయుమో దేవా - యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో

Jyothiga Mamu Jeyumo Devaa - Yee Lokamuna Nee Khyaathi Nilupaga Jeyumo

దేవా = జ్యోతిగ మము జేసి మాలో - క్రీస్తు మార్గము బయలు పరచి - నీతి

Devaa = Jyothiga Mamu Jesi Maalo - Kreesthu Maargamu Bayalu Parachi - Neethi

'ప్రేమలతోడ హృదయము - నింపి మమునడిపింపు మయ్యా ||జ్యోతిగ||

'Premalathoda Hrudayamu - Nimpi Mamunadipimpu Mayyaa ||Jyothiga||

1. మా కుటుంబము లోన నీ వెలుగు - ప్రసరించు నట్లుగ - నాదు బ్రదుకును

1. Maa Kutumbamu Lona Nee Velugu - Prasarinchu Natluga - Naadu Bradukunu

శుద్ధి జేయుమయ్యా = మా కుటుంబములోని వారలు - మానకను నీ వెలుగు

Shuddhi Jeyumayyaa = Maa Kutumbamuloni Vaaralu - Maanakanu Nee Velugu

జూపగ - మమ్ము నీ మార్గంబునందున - మనుప పరిశుద్ధాత్మ నిడుమా||జ్యోతిగ||

Joopaga - Mammu Nee Maargambunanduna - Manupa Parishuddhaathma Nidumaa||Jyothiga||

2. సంఘమున నీ కీర్తి కనపడగ - పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి

2. Sangghamuna Nee Keerthi Kanapadaga - Parishuddha Sahavaasambulo Nanu Vruddhi

జేయు మయా = భంగపరచెడి కక్షలన్నిటి - బాధపరచెడి శక్తులన్నిటి - పార

Jeyu Mayaa = Bhanggaparachedi Kakshalanniti - Baadhaparachedi Shakthulanniti - Paara

శక్తినిడి నీ - భక్తి కాంతిని జూపి నాలో ||జ్యోతిగ||

Shakthinidi Nee - Bhakthi Kaanthini Joopi Naalo ||Jyothiga||

3. నిన్ను దెలియని యాత్మ ) - మా చుట్టునున్నవి - నీ కొరకు

3. Ninnu Deliyani Yaathma ) - Maa Chuttununnavi - Nee Koraku

కనిపెట్టుచున్నవయా = అన్నివేళల నీ సువార్తను - అందరికి ప్రకటింప

Kanipettuchunnavayaa = Annivelala Nee Suvaarthanu - Andariki Prakatimpa

మనసున- నాశనిడి నీ వార్త వెలుగును - అన్ని దిశలకు జాటునట్లుగ 1S

Manasuna- Naashanidi Nee Vaartha Velugunu - Anni Dishalaku Jaatunatluga 1S

4. సమయమును వరముల నొసంగితివి - మా రక్షకా ధన - సంపదను నీవే

4. Samayamunu Varamula Nosanggithivi - Maa Rakshakaa Dhana - Sampadanu Neeve

యొసంగితివి = విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి - వీర

Yosanggithivi = Vimala Jeevithamandu Vaanini Virivigaa Nitharula Kosanggi - Veera

త్యాగార్చణములతో నీ - వెలుగు ప్రసరింపంగజేయను ||జ్యోతిగ||

Thyaagaarchanamulatho Nee - Velugu Prasarimpanggajeyanu ||Jyothiga||

Related Telugu Christian Songs