జేండు మెస్సీయ జన్మించెను

Jendu Messeeya Janminchenu

Telugu by ఎన్. జేమ్స్ • andhra-kraisthava-keerthanalu

వేడుకతోడను - బాడుండి పాటలు = రూఢిగ సాతాను - కాడిని దొలంగింప

Vedukathodanu - Baadundi Paatalu = Roodhiga Saathaanu - Kaadini Dolanggimpa

||టేండు||

||Tendu||

1. మనకొకై శిశువు పుట్టెను - అతండు - మన దోషములను బోగొట్టెను =

1. Manakokai Shishuvu Puttenu - Athandu - Mana Doshamulanu Bogottenu =

అనయంబు నతనిమిం - దను రాజ్యపు భార - ము నుంచంబడె విమో -

Anayambu Nathanimin - Danu Raajyapu Bhaara - Mu Nunchambade Vimo -

చనకర్త యితం డౌను ||జేండు||

Chanakartha Yithan Daunu ||Jendu||

2... పరలోక సైన్యంబు గూడెను - మన - వర శిశువును గూర్చి పాడెను =

2... Paraloka Sainyambu Goodenu - Mana - Vara Shishuvunu Goorchi Paadenu =

నరులయందున గరుణ - ధర సమాధానంబు - చిర దేవునికి బహు -

Narulayanduna Garuna - Dhara Samaadhaanambu - Chira Devuniki Bahu -

మహిమ యటంచును ||జేండు||

Mahima Yatanchunu ||Jendu||

3. కొమ్మ యెష్టయినుండి పుట్టెను - చిగురు - క్రమ్మర మొద్దున బుట్టెను =

3. Komma Yeshtayinundi Puttenu - Chiguru - Krammara Modduna Buttenu =

కమ్మెను దేవుని యా - త్మమ్మును తెలివి జ్ఞా - న మ్మాలోచన మహ - త్వ

Kammenu Devuni Yaa - Thmammunu Thelivi Gnaa - Na Mmaalochana Maha - Thva

మ్మొక్కుమ్మడినాతని ||జేండు||

Mmokkummadinaathani ||Jendu||

4. సర్వశక్తి గల దేవుండు - మరియు - నుర్వియందు దయాస్వభావుండు =

4. Sarvashakthi Gala Devundu - Mariyu - Nurviyandu Dayaasvabhaavundu =

సర్వమహిమము గల్లు - స్వర్ణ లోకము వదలి - గర్వముతో నిండిన - సర్వంసహా

Sarvamahimamu Gallu - Svarna Lokamu Vadali - Garvamutho Nindina - Sarvansahaa

5. _ వింతైన వాండుగ నుండెను - కోరినంత సుందరత లేకుండెను = చింతతోడను

5. _ Vinthaina Vaanduga Nundenu - Korinantha Sundaratha Lekundenu = Chinthathodanu

మాయా - సంగతులగు వారి - యంతములేనట్టి - యాపదను వీక్షించి ||టేం

Maayaa - Sanggathulagu Vaari - Yanthamulenatti - Yaapadanu Veekshinchi ||Ten

దు||

Du||

6. _ చెదరిన గొట్టెల వెదకును - వాని - ముదమున మందలోం జేర్చును =

6. _ Chedarina Gottela Vedakunu - Vaani - Mudamuna Mandalon Jerchunu =

సదయత యేసుండు - జనితైక సుతుండు *భా - స్వదధిక విభుండాలో చన

Sadayatha Yesundu - Janithaika Suthundu *Bhaa - Svadadhika Vibhundaalo Chana

కర్త జన్మించె ||టేందు||

Kartha Janminche ||Tendu||

7... అక్షయుండగు యేసు వచ్చెను - మన - రక్షణమ్మును సిద్ధపర్చెను =

7... Akshayundagu Yesu Vachchenu - Mana - Rakshanammunu Siddhaparchenu =

మోక్షముం సరుణా క - టాక్షముతో నియ్య - నీక్షితియందున - హెట్రీ

Mokshamun Sarunaa Ka - Taakshamutho Niyya - Neekshithiyanduna - Hetree

వంశమునందు ||ఖేండు||

Vanshamunandu ||Khendu||

Related Telugu Christian Songs