జీవించుచున్నాడు యేసుప్రభు

Jeevinchuchunnaadu Yesu Prabhu

Telugu by సీయోను గీతాలు • songs-of-zion

జీవించుచున్నాడు యేసుప్రభు

Jeevinchuchunnaadu Yesu Prabhu

నా హృదయములో నున్నాడు

Naa Hrudayamulo Nunnaadu

కష్టములలో నా సహాయుడై

Kashtamulalo Naa Sahaayudai

నిత్యము జీవించును ||జీవించుచున్నాడు||

Nithyamu Jeevinchunu

Maatache Saagaramu Paayalai Poye

1. మాటచే సాగరము పాయలై పోయె

Kotagodalu Kooli Mattalainavi

కోటగోడలు కూలి మట్టలైనవి

Gruddivaadu Drushtiponde Prabhu Maatache

గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే

Kushtharogi Shuddhudaaye Prabhu Muttagaa ||Jeevinchuchunnaadu||

కుష్ఠరోగి శుద్ధుడాయె ప్రభు ముట్టగా ||జీవించుచున్నాడు||

2. Nannu Vadalaka Pattukonumu

2. నన్ను వదలక పట్టుకొనుము

Ninnu Viduvaka Vembadinthunu

నిన్ను విడువక వెంబడింతును

Maraninchuvela Paralokapu

మరణించువేళ పరలోకపు

Intiki Nadupu Vimochakudaa ||Jeevinchuchunnaadu||

ఇంటికి నడుపు విమోచకుడా ||జీవించుచున్నాడు||

Related Telugu Christian Songs