జీవము పోవగన్

Jeevamu Povagan

Telugu by బర్నార్డ్‌ లూకాన్‌ • andhra-kraisthava-keerthanalu

జీవము పోవగన్‌ - దేవుని సన్నిధి - జీవుడు చేరున్‌ || జీవము పోవగన్‌||

Jeevamu Povagan - Devuni Sannidhi - Jeevudu Cherun || Jeevamu Povagan||

1. పుష్పము రాలగన్‌ -బాప్పము లేలన్‌ = బుష్పమువాడిన - ‘ ఫలమగున్‌

1. Pushpamu Raalagan -Baappamu Lelan = Bushpamuvaadina - ‘ Phalamagun

|| జీవము పోవగన్‌||

|| Jeevamu Povagan||

2. మొందగ - నిద్దుర పోవుటే = రోదనముండదు - బాధముగించెన్‌

2. Mondaga - Niddura Povute = Rodanamundadu - Baadhamuginchen

|| జీవము పోవగన్‌||

|| Jeevamu Povagan||

3. నష్టము భావమై కష్టము దీరున్‌ = ఇష్టముతో ప్రభు - యింటను జేర్చును

3. Nashtamu Bhaavamai Kashtamu Deerun = Ishtamutho Prabhu - Yintanu Jerchunu

|| జీవము పోవగన్‌||

|| Jeevamu Povagan||

జీవించున్‌ || జీవము పోవగన్‌||

Jeevinchun || Jeevamu Povagan||

5. యేసుండు - దాసుండు లేచున్‌ = “భాసుర గృహమున - వాసము

5. Yesundu - Daasundu Lechun = “Bhaasura Gruhamuna - Vaasamu

చేయున్‌ || జీవము పోవగన్‌||

Cheyun || Jeevamu Povagan||

Related Telugu Christian Songs