జీవమా చింతించకుండు

Jeevamaa Chinthinchakundu

Telugu by మిక్సిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

జీవమా చింతించకుండు - నిన్నుం - గావ వచ్చిన యేసు కరుణా మయుండు

Jeevamaa Chinthinchakundu - Ninnun - Gaava Vachchina Yesu Karunaa Mayundu

= జీవమా చింతించి - క్షితి మూరె డైన నీ - జీవము కున్నతిం జేసెదవా -

= Jeevamaa Chinthinchi - Kshithi Moore Daina Nee - Jeevamu Kunnathin Jesedavaa -

కావున నీ చింతా - క్రాంతము వెడలించు - దేవు డెహోవ నీ -దిక్కని నమ్మి

Kaavuna Nee Chinthaa - Kraanthamu Vedalinchu - Devu Dehova Nee -Dikkani Nammi

॥జీవమా॥

॥Jeevamaa॥

1. గగన వీధిని బోవు - ఖగములు దున్న్చునా - తెగంగోసి కొట్లలో -దా౭

1. Gagana Veedhini Bovu - Khagamulu Dunnchunaa - Theganggosi Kotlalo -Daa౭

చునొకో = యగణిత పక్షుల - కాహార మియ్యంగ - బెగడెద వెందుకు -

Chunoko = Yaganitha Pakshula - Kaahaara Miyyangga - Begadeda Venduku -

పెంచునిన్నత డు ॥జీవమా॥

Penchuninnatha Du ॥Jeevamaa॥

2. పక్షి వృక్షాదుల = పైనింత ప్రేమతో - భక్షణ లిచ్చుచుం - బాలింపంగా =

2. Pakshi Vrukshaadula = Painintha Prematho - Bhakshana Lichchuchun - Baalimpanggaa =

నక్షరములకంటె - హెచ్చుగ నన్నెంచి - యక్షయముగ నేలు - నల్బవిశ్వాసి

Naksharamulakante - Hechchuga Nannenchi - Yakshayamuga Nelu - Nalbavishvaasi

॥జీవమా॥

॥Jeevamaa॥

3. మిశ్రాయీం బాధల - మేరల దొలంగించి - యిశ్రాయేలుకు - మన్నా -

3. Mishraayeen Baadhala - Merala Dolangginchi - Yishraayeluku - Mannaa -

నియ్యలేదా = యాగశ్రయమై నీదు - హస్తము విడువక - నీ శ్రమలను బాపి -

Niyyaledaa = Yaagashrayamai Needu - Hasthamu Viduvaka - Nee Shramalanu Baapi -

నిన్నేలునతడు ॥జీవమా॥

Ninnelunathadu ॥Jeevamaa॥

Related Telugu Christian Songs