జీవాహారము రమ్ము
Jeevaahaaramu Rammu
జీవాహారము రమ్ము - చిరజీవాన్నము నిచ్చి - జీవిత క్షుద దీర్చుము =
Jeevaahaaramu Rammu - Chirajeevaannamu Nichchi - Jeevitha Kshuda Deerchumu =
జీవనపథములో - చీకటి పడువేళ - జీర్ణించు కొనిపోవు - జీవితాశలం బెంచ
Jeevanapathamulo - Cheekati Paduvela - Jeerninchu Konipovu - Jeevithaashalan Bencha
||జీవా||
||Jeevaa||
య విందుగృహమునకేగి - వీక్షింతు భ్రమతో నీ - వివిధసుభోజ్యంబులన్ =
Ya Vindugruhamunakegi - Veekshinthu Bhramatho Nee - Vividhasubhojyambulan =
విచ్చిన్నమైన నీ - విమల దేహపు విందు - వికలంబౌ మనసుతో - వినుతించి,
Vichchinnamaina Nee - Vimala Dehapu Vindu - Vikalambau Manasutho - Vinuthinchi,
తినుచుందు ||జీవా||
Thinuchundu ||Jeevaa||
2. _ రుధిర ధారలలోన - బుజువౌ నీ ప్రేమలు - రూపుమాయును పాపము=
2. _ Rudhira Dhaaralalona - Bujuvau Nee Premalu - Roopumaayunu Paapamu=
బుతద్రాక్ష వల్లీ నీ - రుధిరపానముచేత - బుణభారములు దీరి - రుచి
Buthadraaksha Vallee Nee - Rudhirapaanamuchetha - Bunabhaaramulu Deeri - Ruchi
యించు నా బ్రతుకు ||జీవా||
Yinchu Naa Brathuku ||Jeevaa||
8. భవదీయ స్మరణార్థం - పతితుల శరణార్థం - ఫలియించు యీాహోమము=
8. Bhavadeeya Smaranaarthan - Pathithula Sharanaarthan - Phaliyinchu Yeeaahomamu=
ప్రభువా నాయాత్మలో - ప్రతిబింబమై వెలసి - పానార్చణంబౌను - ప్రతిరక్త
Prabhuvaa Naayaathmalo - Prathibimbamai Velasi - Paanaarchanambaunu - Prathiraktha
బిందువు ||జీవా||
Binduvu ||Jeevaa||
4 ఆత్మాంతపురములో - ఆంతర్య గదిలోన - ఆరాధింతు నీ నామము =
4 Aathmaanthapuramulo - Aantharya Gadilona - Aaraadhinthu Nee Naamamu =
అలనాటి నీ రక్త - నవనిబంధన నేడు - అపురూపమై నాలో - నవతరించును
Alanaati Nee Raktha - Navanibandhana Nedu - Apuroopamai Naalo - Navatharinchunu
దేవా ||జీవా||
Devaa ||Jeevaa||