జయప్రభు యేసునె వెంబడించుచు
Jayaprabhu Yesune Vembadinchuchu
జయప్రభు యేసునె వెంబడించుచు - జయముగ నడచెదము - యేసుతో
Jayaprabhu Yesune Vembadinchuchu - Jayamuga Nadachedamu - Yesutho
జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని - పయనము
Jayamuga Vedaledamu = Priyudagu Yesuni Premanu Chavigoni - Payanamu
జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||
Jeseda Maa Prabhu Vembadi ||Jayaprabhu||
1. _ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును - అవనిలో అందరి రక్షయును
1. _Aadaranayu Adhikabalamunu Aathmakhadgamunu - Avanilo Andari Rakshayunu
= ఆదర్శంబౌ ఆయన వాక్యమే - అనిశము మనకిల మార్గము చూపగ
= Aadarshambau Aayana Vaakyame - Anishamu Manakila Maargamu Choopaga
||జయప్రభు||
||Jayaprabhu||
2. ధర విరోధులు మమ్ము జుట్టగ - దరి జేరెద మేసున్ - ప్రభుని దరిజేరెద
2. Dhara Virodhulu Mammu Juttaga - Dari Jereda Mesun - Prabhuni Darijereda
మేము = ధాత్రి దురాశల డంబములన్నిటి - మైత్రిని వీడి నడచెద మేసుతో
Memu = Dhaathri Duraashala Dambamulanniti - Maithrini Veedi Nadacheda Mesutho
||జయప్రభు||
||Jayaprabhu||
3. మా ప్రభు జూమము నీదు మార్గపు - మాదిరి జాడలను -నీ దగు =
3. Maa Prabhu Joomamu Needu Maargapu - Maadiri Jaadalanu -Nee Dagu =
మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ - మా కిడు బలమును
Maadiri Jaadalanu = Maa Paadamulanu Thotrilakundaga - Maa Kidu Balamunu
యీ కృపాదినమున || జయ ్రభు||
Yee Krupaadinamuna || Jaya Rabhu||
4. నీవు నడచిన- మార్గము జూడగను - మేము మార్గము జూడగను
4. Neevu Nadachina- Maargamu Joodaganu - Memu Maargamu Joodaganu
= మా రక్షక నీ అడుగుజాడలు - మరువక విడువక నడువగ కృపనిడు
= Maa Rakshaka Nee Adugujaadalu - Maruvaka Viduvaka Naduvaga Krupanidu
||జయప్రభు||
||Jayaprabhu||
|
సేవ - ప్రతిఫలము 357
Seva - Prathiphalamu 357
5. _ఇహపరముల నినుగాక ప్రేమతో - ఎవరిని గొలిచెదము? - ఎవరిని ప్రేమింప
5. _Ihaparamula Ninugaaka Prematho - Evarini Golichedamu? - Evarini Premimpa
వశమె? = విహరించెదము యేసుని వెంబడి - మహిమ రాజ్యమున యేసుని
Vashame? = Viharinchedamu Yesuni Vembadi - Mahima Raajyamuna Yesuni
గొలువగ ||జయప్రభు||
Goluvaga ||Jayaprabhu||