జయం జయం హల్లెలూయ
Jayan Jayan Hallelooya
జయం జయం హల్లెలూయ - జయం జయ మిప్పుడే = ప్రభు యేసు
Jayan Jayan Hallelooya - Jayan Jaya Mippude = Prabhu Yesu
నామమునకు - జయం జయ మిప్పుడే ||[జయం||
Naamamunaku - Jayan Jaya Mippude ||[Jayan||
1... ఓహో మిత్రులారా మిరు - జ్ఞానమును పొందుడీ = స్నేహమార్గం
1... Oho Mithrulaaraa Miru - Jnyaanamunu Pondudee = Snehamaargan
ముక్తిమార్గం- జీవమార్గం ఆయనే ||జయం||
Mukthimaargan- Jeevamaargan Aayane ||Jayan||
2. _ఆలస్యమేలనో పాపి - రమ్ము యేసు నొద్దకు = ఆత్మమూర్తి రక్షణ మూర్తి -
2. _Aalasyamelano Paapi - Rammu Yesu Noddaku = Aathmamoorthi Rakshana Moorthi -
యేసు ప్రభు వాయనే ||జయం||
Yesu Prabhu Vaayane ||Jayan||
8... రేపు అను చింతలను - బాపి యేసు నమ్ముండీ = రూపు మాపు అనక
8... Repu Anu Chinthalanu - Baapi Yesu Nammundee = Roopu Maapu Anaka
యేసు- దాపు జేరుం డిప్పుడే ||[జయం||
Yesu- Daapu Jerun Dippude ||[Jayan||