జయం జయం హల్లేలూయ

Jayan Jayam Hallelooya

Telugu • joyful-journey

జయం జయం హల్లెలూయ జయం జయం ఎప్పుడు

Jayan Jayan Hallelooya Jayan Jayan Eppudu

యేసునాధుని నామంలో జయం జయం ఎప్పుడు

Yesunaadhuni Naamanlo Jayan Jayan Eppudu

పాపమును రోగమును – శిలువపై తాను మోసెను

Paapamunu Rogamunu – Shiluvapai Thaanu Mosenu

సాతాన్ దాని సైన్యమును – కలువరిలో ఓడించెన్ ||జయం||

Saathaan Daani Sainyamunu – Kaluvarilo Odinchen ||Jayan||

రక్తముతో ముద్రించబడిన – జనమంతయు కలసి

Rakthamutho Mudrinchabadina – Janamanthayu Kalasi

బూరలు ఊదినచో భూమియు వణకును ||జయం||

Booralu Oodinacho Bhoomiyu Vanakunu ||Jayan||

నశింపజేయు రాజులకు రాజు సైన్యమునకు ముందు

Nashimpajeyu Raajulaku Raaju Sainyamunaku Mundu

నడచినచో జయం – జయం తన పిల్లలకు జయము ||జయం||

Nadachinacho Jayan – Jayan Thana Pillalaku Jayamu ||Jayan||

(ఫరో) శత్రు సైన్యము సముద్రములో

(Pharo) Shathru Sainyamu Samudramulo

మొత్తమంతయు మునిగిపోయెన్

Moththamanthayu Munigipoyen

శత్రువు యొక్క ఆయుధములు మనమీద ఫలింపవు ||జయం||

Shathruvu Yokka Aayudhamulu Manameeda Phalimpavu ||Jayan||

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ జయము

Hallelooya Hallelooya Hallelooya Jayamu

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ||జయం||

Hallelooya Hallelooya Hallelooya Aamen ||Jayan||

Related Telugu Christian Songs