జయముతో యెరుషలేమున
Jayamutho Yerushalemuna
జయముతో - యెరుషలేమున - బ్ర -వేశము జేసిన యో ప్రభువా
Jayamutho - Yerushalemuna - Bra -Veshamu Jesina Yo Prabhuvaa
= వాసిగ బొగడగ - వసుధను జనులు - విజయము జేసిన యో ప్రభువా
= Vaasiga Bogadaga - Vasudhanu Janulu - Vijayamu Jesina Yo Prabhuvaa
||యేసువ||
||Yesuva||
1 మట్టలు బట్టియు - బట్టలు బరచియు - గట్టిగం బాడగ యో ప్రభువా =
1 Mattalu Battiyu - Battalu Barachiyu - Gattigan Baadaga Yo Prabhuvaa =
అట్టహాసముతో - అశ్వము నెక్కడ - అణంకువం ప్రభువా
Attahaasamutho - Ashvamu Nekkada - Anangkuvan Prabhuvaa
||యేసువ||
||Yesuva||
2 పిల్లలు పెద్దలు - పలుకేకలతోం - బలికి నుతించగ యో ప్రభువా = చల్లగ
2 Pillalu Peddalu - Palukekalathon - Baliki Nuthinchaga Yo Prabhuvaa = Challaga
వానిని - సరియని యొప్పి - సంతోషించిన యో ప్రభువా ||యేసువ||
Vaanini - Sariyani Yoppi - Santhoshinchina Yo Prabhuvaa ||Yesuva||
3. కొందరు వారిని -తొందరం జేయగ - కూర్మిని దిద్దిన యో ప్రభువా =
3. Kondaru Vaarini -Thondaran Jeyaga - Koormini Diddina Yo Prabhuvaa =
అందరు మానిన - అరచును రాళ్లని - ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||
Andaru Maanina - Arachunu Raallani - Aanathi Nichchina Yo Prabhuvaa ||Yesuva||
4 యెరుషలేం కొరకై - యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా =
4 Yerushalen Korakai - Yorimi Joopiyu Nedchina Dayagala Yo Prabhuvaa =
యెరుషలేమందున - యాలయ మంతను - శుభ్రపరచిన యో ప్రభువా
Yerushalemanduna - Yaalaya Manthanu - Shubhraparachina Yo Prabhuvaa
||యేసువ||
||Yesuva||
)9
5. మా కొజకై తన - ప్రాణము బెట్టిన - మాన్యుడవీవె యో ప్రభువా =మా
5. Maa Kojakai Thana - Praanamu Bettina - Maanyudaveeve Yo Prabhuvaa =Maa
కొరకై ధర - మరణము గెల్చిన - మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||
Korakai Dhara - Maranamu Gelchina - Mahima Svaroopuda Yo Prabhuvaa ||Yesuva||
6. మాదు మనస్సును - హృదయము నాత్మను - నీదిగ గైకొను మో ప్రభువా
6. Maadu Manassunu - Hrudayamu Naathmanu - Neediga Gaikonu Mo Prabhuvaa
= సాదర వాక్కులు - చక్కంగం బలికియు - నాదరించుమము నో ప్రభువా
= Saadara Vaakkulu - Chakkanggan Balikiyu - Naadarinchumamu No Prabhuvaa
||యేసువ||
||Yesuva||