జయము పొందుమని యేసు చెప్పెను
Jayamu Pondumani Yesu Cheppenu
జయము పొందుమని యేసు చెప్పెను (2)
Jayamu Pondumani Yesu Cheppenu (2)
జయించువారే స్వాస్థ్యమొందెదరు (2)
Jayinchuvaare Svaasthyamondedaru (2)
1. జయవంతులే దైవ పరదైసులోనున్న (2)
1. Jayavanthule Daiva Paradaisulonunna (2)
జీవ వృక్షఫలమును భుజియింతురు (2)
Jeeva Vrukshaphalamunu Bhujiyinthuru (2)
రెండవ మరణమును దాటెదరు (2) ||జయము||
Rendava Maranamunu Daatedaru (2) ||Jayamu||
2. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లరాతి నిచ్చు (2)
2. Marugaina Manna Nichchi Mari Thellaraathi Nichchu (2)
ఆ రాతిమీద క్రొత్త పేరుండును (2)
Aa Raathimeeda Krottha Perundunu (2)
ఎరిగెదరు దాని పొందువారలే (2) ||జయము||
Erigedaru Daani Ponduvaarale (2) ||Jayamu||
3. ఎవరు అంతము వరకు స్థిరముగ నిలిచెదరో (2)
3. Evaru Anthamu Varaku Sthiramuga Nilichedaro (2)
ఏలెదరు జనులను అధికారులై (2)
Eledaru Janulanu Adhikaarulai (2)
ఇనుపదండముతో పరిపాలించెదరు (2) ||జయము||
Inupadandamutho Paripaalinchedaru (2) ||Jayamu||
4. ధవళ వస్త్రములను ధరింప జేయువారికి (2)
4. Dhavala Vasthramulanu Dharimpa Jeyuvaariki (2)
జీవ గ్రంధమున పేరు తుడువబడదు (2)
Jeeva Grandhamuna Peru Thuduvabadadu (2)
దేవ దూతల యెదుట ఘనత కలుగును (2) ||జయము||
Deva Doothala Yeduta Ghanatha Kalugunu (2) ||Jayamu||
5. ఆలయ స్తంభముగా వారిని దేవుడు (2)
5. Aalaya Sthambhamugaa Vaarini Devudu (2)
నిలిపి స్థిరపరచి దీవించును (2)
Nilipi Sthiraparachi Deevinchunu (2)
నూతన యెరూషలేమని వ్రాయువారిపై (2) ||జయము||
Noothana Yerooshalemani Vraayuvaaripai (2) ||Jayamu||
6. వారిని దేవుడు సింహాసనముపైన (2)
6. Vaarini Devudu Simhaasanamupaina (2)
కూర్చుండబెట్టి జీవమకుట మిచ్చును (2)
Koorchundabetti Jeevamakuta Michchunu (2)
వారసులై నిత్యముగా జీవింతురు (2) ||జయము||
Vaarasulai Nithyamugaa Jeevinthuru (2) ||Jayamu||