జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు
Jayamani Paadudi Sarva Janamaa Mukthidaatha Yesunaku
Telugu
by సీయోను గీతాలు
• songs-of-zion
పల్లవి:
Pallavi:
జయమని పాడుడి సర్వ జనమా (2) - ముక్తిదాత యేసునకు (1)
Jayamani Paadudi Sarva Janamaa (2) - Mukthidaatha Yesunaku (1)
సోదరసోదరి పిల్లలు పెద్దలు (2) - జయమని పాడుడి యేసునకు - జై
Sodarasodari Pillalu Peddalu (2) - Jayamani Paadudi Yesunaku - Jai
1. సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె (2) - జై
1. Siluvalo Chindina Rakthamuna Paapa Kshamaapana Kaliginche (2) - Jai
2. యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను - జై
2. Yesurakthamuna Neethikalge Agni Shiksha Tholagenu - Jai
3. రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను - జై
3. Rakthaana Aashcharya Kriyajese Paapapu Bandhamu Drunchenu - Jai
4. రక్త విలువచే ముక్తి గల్గె - ప్రభుని దాసుడనైతిని - జై
4. Raktha Viluvache Mukthi Galge - Prabhuni Daasudanaithini - Jai