జయమని పాడు ప్రభు యేసునకే

Jayamani Paadu Prabhu Yesunake

Telugu by సీయోను గీతాలు

జయమని పాడు ప్రభు యేసునకే

Jayamani Paadu Prabhu Yesunake

హోసన్న జై ప్రభు వచ్చుచుండె

Hosanna Jai Prabhu Vachchuchunde

యెంతో సంతసము

Yentho Santhasamu

మధ్యాకాశమందు సంధించెదము ||జయమని||

Madhyaakaashamandu Sandhinchedamu ||Jayamani||

1. మనము మారెదము

1. Manamu Maaredamu

మర్మమిది గొప్పదే (2)

Marmamidi Goppade (2)

బూరధ్వని మ్రోగగానే

Booradhvani Mrogagaane

మన మెత్తబడెదము (2)

Mana Metthabadedamu (2)

ప్రియ యేసుని సంధింప

Priya Yesuni Sandhimpa

మనమాయన వారమే (2) ||జయమని||

Manamaayana Vaarame (2) ||Jayamani||

2. ప్రభుని పోలియుందుము

2. Prabhuni Poliyundumu

ప్రభుని సంతతిగా (2)

Prabhuni Santhathigaa (2)

ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు

Prabhuvu Prathyakshamainappudu

అమర్త్యత ధరింతుము (2)

Amarthyatha Dharinthumu (2)

పొందెదము ప్రభువునే

Pondedamu Prabhuvune

మనమాయన వారమే (2) ||జయమని||

Manamaayana Vaarame (2) ||Jayamani||

3. మన నిరీక్షణయే

3. Mana Nireekshanaye

ప్రభుని చూతుమని (2)

Prabhuni Choothumani (2)

తృప్తి చెంది నింపబడెదం

Thrupthi Chendi Nimpabadedam

వాంఛలు తీరును (2)

Vaanchalu Theerunu (2)

ప్రభుని రుచించెదము

Prabhuni Ruchinchedamu

మనమాయన వారమే (2) ||జయమని||

Manamaayana Vaarame (2) ||Jayamani||

4. దైవ సంకల్పమే

4. Daiva Sankalpame

ప్రభువుతో నుండుటే (2)

Prabhuvutho Nundute (2)

దేవుని గృహ మానంద

Devuni Gruha Maananda

మహిమతో నిండియుండును (2)

Mahimatho Nindiyundunu (2)

ప్రభువు మనవాడు

Prabhuvu Manavaadu

మనమాయన వారమే (2) ||జయమని||

Manamaayana Vaarame (2) ||Jayamani||

Related Telugu Christian Songs