జయం జయం (మనకూ)
Jayam Jayam Manaku
జయం జయం జయం జయం
Jayam Jayam Jayam Jayam
జయం జయం జయం జయం (2)
Jayam Jayam Jayam Jayam (2)
మనకూ జయం మనకూ జయం
Manaku Jayam Manaku Jayam
నాకూ జయం నీకూ జయం ||జయం||
Naaku Jayam Neeku Jayam ||Jayam||
యేసు ప్రభువు రక్తమే పాపముపై జయం
Yesu Prabhuvu Rakthame Paapamupai Jayam
క్రీస్తు యేసు నామమే సాతనుపై జయం (2)
Kreesthu Yesu Naamame Saathaanupai Jayam (2)
సిలువ పైన మరణమే మరణముపై జయం
Siluva Paina Maraname Maranamupai Jayam
కల్వరిలో త్యాగమే నరకముపై జయం (2) ||జయం||
Kalvarilo Thyaagame Narakamupai Jayam (2) ||Jayam||
ఆ కొరడా దెబ్బలే శ్రమలపై జయం
Aa Koradaa Debbale Shramalapai Jayam
ఆ ముండ్లకిరీటమే బంధకముపై జయం (2)
Aa Mundla Kireetame Bandhakamupai Jayam (2)
గాయ పడిన హస్తమే కన్నీటిపై జయం
Gaayapadina Hasthame Kanneetipai Jayam
దప్పిగొన్న ప్రాణమే నిరాశలపై జయం (2) ||జయం||
Dappigonna Praaname Niraashalapai Jayam (2) ||Jayam||
ఆ మధుర ప్రేమయే ద్వేషముపై జయం
Aa Madhura Premaye Dweshamupai Jayam
ఆ దివ్య వాక్యమే లోకముపై జయం (2)
Aa Divya Vaakyame Lokamupai Jayam (2)
పరిశుద్ధాత్మ తోడుయే భయముపై జయం
Parishuddhaathma Thoduye Bhayamupai Jayam
ప్రార్ధనశక్తి వరములే బలహీనతపై జయం (2) ||జయం||
Praardhana SHakthi Varamule Balaheenathapai Jayam (2) ||Jayam||