జయ విజయమని పాడుదమా

Jaya Vijayamani Paadudamaa

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు

Pa|| Jaya Vijayamani Paadudamaa - Jaya Vijayudagu Yesunaku

అపజయమెరుగని దేవునకు జయస్తోత్రం స్తుతిచేయుదమా ||

Apajayamerugani Devunaku Jayasthothran Sthuthicheyudamaa ||

1. పలు ఆపదలు ఎన్నో కలిగినను

1. Palu Aapadalu Enno Kaliginanu

నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును ||

Naa Hasthamulu Pattukoni Vadivadigaa Nannu Nadipinchunu ||

2. మహా దయాకుడు యెహోవా నన్నిల కరుణించి

2. Mahaa Dayaakudu Yehovaa Nannila Karuninchi

నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును ||

Naa Paapamula Anninti Manninchi Malinamu Tholaginchunu ||

Related Telugu Christian Songs