జను లందబు వినండి
Janu Landabu Vinandi
1. జను లందఱు వినండి
1. Janu Landaru Vinandi
దివ్య సంగతి
Divya Sanggathi
తండ్రియైన దేవుం డెంత
Thamdriyaina Devun Dentha
ప్రేమ చూపెను.
Prema Choopenu.
|| యేసు క్రీస్తు నాకుంగాను
|| Yesu Kreesthu Naakunggaanu
ప్రాణ మిచ్చెను
Praana Michchenu
తన్నుం జేర నన్నుం బిల్చెన్
Thannum Jera Nannun Bilchen
క్రీస్తు వత్తును ||
Kreesthu Vaththunu ||
2. నరకోటి పాపమందు
2. Narakoti Paapamandu
మున్గి యుండంగాం
Mungi Yundanggaan
దండ్రి వారలన్ రక్షింపం
Dandri Vaaralan Rakshimpan
ద్రోవ చేసెను.
Drova Chesenu.
3. మాకుం గాను ప్రాణమిచ్చి
3. Maakun Gaanu Praanamichchi
మృత్యు వొందను
Mruthyu Vondanu
తన యేక పుత్రు నిచ్చి
Thana Yeka Puthru Nichchi
పంపె నిలకున్.
Pampe Nilakun.
4. ఆయనను నమ్మువారు
4. Aayananu Nammuvaaru
నాశ మొందక
Naasha Mondaka
నిత్యజీవ మొందిసదా
Nithyajeeva Mondisadaa
సంతసింతురు.
Santhasinthuru.
5. పాపభారము భరించు
5. Paapabhaaramu Bharinchu
పాపులెల్లరు
Paapulellaru
యేసు మాట వినంగాను
Yesu Maata Vinanggaanu
బాధ తీఱును.
Baadha Theerunu.
6. చేర రండి, సువిశ్రాంతి
6. Chera Randi, Suvishraanthi
నిత్యసంతుష్టి
Nithyasanthushti
మీకు నిత్తు నంచు యేసు
Meeku Niththu Nanchu Yesu
మిమ్ముం బిల్చును
Mimmum Bilchunu