జడియకుము నే నే
Jadiyakumu Ne Ne
జడియకుము నే నే యున్నానని - కడు నెనరు వాక్కిచ్చిన యేసుని -
Jadiyakumu Ne Ne Yunnaanani - Kadu Nenaru Vaakkichchina Yesuni -
'యడుగుజాడలు వెంబడించి - నడుచుకొనరాదా - జీవా = యిడుమ లధికము
'Yadugujaadalu Vembadinchi - Naduchukonaraadaa - Jeevaa = Yiduma Ladhikamu
గలిగిన ప్రభుని - కడకుం జేరరాదా ||జడియకుము||
Galigina Prabhuni - Kadakun Jeraraadaa ||Jadiyakumu||
1... ఇప్పుడు నిను బాధపరచెడి -ముప్పులం దలపోసి తప్పక - గొప్ప (ప్రేమార్ధంపు
1... Ippudu Ninu Baadhaparachedi -Muppulan Dalaposi Thappaka - Goppa (Premaardhampu
శిక్షకు - నొప్పియుండరాదా - నీ = తప్పులన్ విడి ప్రభువు నందు - మెప్పు
Shikshaku - Noppiyundaraadaa - Nee = Thappulan Vidi Prabhuvu Nandu - Meppu
బొందరాదా || జదియకుము||
Bondaraadaa || Jadiyakumu||
2. ఘనము ధనము సౌఖ్యంబు బోయి - వ్య - సనము శోధన మున్న యోబు
2. Ghanamu Dhanamu Saukhyambu Boyi - Vya - Sanamu Shodhana Munna Yobu
- మనసు దృఢము చేసి ప్రభుని - మహిమ పరపలేదా - నీ = మనసు
- Manasu Drudhamu Chesi Prabhuni - Mahima Parapaledaa - Nee = Manasu
దృఢంబటుల జేసి - మహిమ పరపరాదా || జడియకుము||
Drudhambatula Jesi - Mahima Paraparaadaa || Jadiyakumu||
3. లాజరుండు భువిని - బాధ నొందిన సాదృశ్యంపు - బోధన నీ
3. Laajarundu Bhuvini - Baadha Nondina Saadrushyampu - Bodhana Nee
మానసమున - పాదుకొనలేదా - యతం = డాదరింపంబడిన విధము -
Maanasamuna - Paadukonaledaa - Yathan = Daadarimpambadina Vidhamu -
మోద మియ్యలేదా ||జడియకుము||
Moda Miyyaledaa ||Jadiyakumu||
L
నమ్మిక - నెమ్మది 319
Nammika - Nemmadi 319
4. మున్ను స్తెఫనును రాళ్లతోం గొట్టు - చున్న పగతుర కొరకు దేవుని - మిన్ను
4. Munnu Sthephanunu Raallathon Gottu - Chunna Pagathura Koraku Devuni - Minnu
వైపునం జూచి యోర్చి - మన్న నడుగలేదా - నీ = కున్న శ్రమలటు లోర్బం
Vaipunan Joochi Yorchi - Manna Nadugaledaa - Nee = Kunna Shramalatu Lorban
బ్రభువు - తెన్నుం జూపలేడా ||జడియకుము||
Brabhuvu - Thennun Joopaledaa ||Jadiyakumu||
5. భక్త జనులను ఖైదుకు నీడ్చి - బాధలు గావించినప్పుడు - శక్తి హీనుల
5. Bhaktha Janulanu Khaiduku Needchi - Baadhalu Gaavinchinappudu - Shakthi Heenula
మంచు యేసుని - శక్తి నమ్మలేదా - యా = యుక్తసహాయము దొరకువరకా
Manchu Yesuni - Shakthi Nammaledaa - Yaa = Yukthasahaayamu Dorakuvarakaa
- సక్తి నుండలేదా ||జడియకుము||
- Sakthi Nundaledaa ||Jadiyakumu||