ఇయ్యుడి మాకియ్యబడునని

Iyyudi Maakiyyabadunani

Telugu by జీజాన్ తాతయ్య • andhra-kraisthava-keerthanalu

ఇయ్యుడి మాకియ్యబడునని - ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు = నెయ్యముతో

Iyyudi Maakiyyabadunani - Iyyagala Shree Yesu Prabhuvu = Neyyamutho

తన - శిష్యవితతికి - నయముమోర జెప్పినట్లు ఇయ్యుడి||

Thana - Shishyavithathiki - Nayamumora Jeppinatlu Iyyudi||

1. మొదట పరముని నంతునియ్యరే - సదమల హృదయంబుతోడ = సదయు

1. Modata Paramuni Nanthuniyyare - Sadamala Hrudayambuthoda = Sadayu

డగు మన పరమతండ్రి - ముదమతోడ నంతయు నిచ్చున్ || ఇయ్యుడి||

Dagu Mana Paramathandri - Mudamathoda Nanthayu Nichchun || Iyyudi||

2. శక్తికొలది నియ్యవలెనని - భక్తులందరితోడ జెప్పె = ప్రభుని సేవకు-

2. Shakthikoladi Niyyavalenani - Bhakthulandarithoda Jeppe = Prabhuni Sevaku-

శక్తికొలది నియవలెను ||ఇయ్యుడి||

Shakthikoladi Niyavalenu ||Iyyudi||

)0

3. _కొంచెముగ విత్తెడివారు - కొంచెము సమకూర్చెదరు = హెచ్చువిత్తెడి

3. _Konchemuga Viththedivaaru - Konchemu Samakoorchedaru = Hechchuviththedi

వారికిలను - హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్ || ఇయ్యుడి||

Vaarikilanu - Hechchu Phalamulu Ninduga Dorukun || Iyyudi||

4, సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ = వింతగా

4, Santhasambutho Nichchedivaari Nentho Devudu Krupatho Brochun = Vinthagaa

దీవెనలతోడ - అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి||

Deevenalathoda - Anthayu Dayachesi Brochun ||Iyyudi||

5. యేసు కృపను ఎరిగిమనుడి - యేసు మార్గమునందు నడువుడి= దాసుడై

5. Yesu Krupanu Erigimanudi - Yesu Maargamunandu Naduvudi= Daasudai

ధనమంత - నీచులకొరకిలను మున్నె ఇయ్యుడి||

Dhanamantha - Neechulakorakilanu Munne Iyyudi||

6. పరమనిధులను నింపుకొనుడి - పరమ దేవుని ప్రేమను గనుడి = పరమ

6. Paramanidhulanu Nimpukonudi - Parama Devuni Premanu Ganudi = Parama

నిధులలో చిమ్మెటుండదు - దొంగలసలే లేరుసుమండి || ఇయ్యుడి||

Nidhulalo Chimmetundadu - Donggalasale Lerusumandi || Iyyudi||

Related Telugu Christian Songs