ఇతరుల సాక్ష్యము

Itharula Saakshyamu

Telugu by వురుషోత్తము చౌదరి • andhra-kraisthava-keerthanalu

ఇతరుల సాక్ష్యము - లెంతో గలిగియున్న - మరి సాక్ష్యమే మంచిది =

Itharula Saakshyamu - Lentho Galigiyunna - Mari Saakshyame Manchidi =

మృతిబొందిలేచియు - న్నతమోక్ష రాజ్యాధి - పతియె యున్న యేసు - ప్రభువే

Mruthibondilechiyu - Nnathamoksha Raajyaadhi - Pathiye Yunna Yesu - Prabhuve

మా విభు(డైన ॥నితరుల॥

Maa Vibhu(Daina ॥Nitharula॥

1. గురి సిలువ దెస మాకు - స్థిరమై నిలిచియున్న - దురితము తలయెత్తునే =

1. Guri Siluva Desa Maaku - Sthiramai Nilichiyunna - Durithamu Thalayeththune =

మరి యేసు ప్రక్మలో - చొరంబారి యందున్న - కరుణారసము గ్రోలు -

Mari Yesu Prakmalo - Chorambaari Yandunna - Karunaarasamu Grolu -

టెతీంగి యుండిన చాలు ॥నితరులు॥

Tetheenggi Yundina Chaalu ॥Nitharulu॥

2. తలవాల్బుటకు తనకు - స్థలము లే దనునట్టి - పలుకే మా కైశ్వర్యము =

2. Thalavaalbutaku Thanaku - Sthalamu Le Danunatti - Paluke Maa Kaishvaryamu =

బలమిచ్చి యెదిగించు - ప్రభు వాగ్దత్తములే -మా-కిలలో పంచభక్ష్య -

Balamichchi Yediginchu - Prabhu Vaagdaththamule -Maa-Kilalo Panchabhakshya -

ములుగా నుండిన చాలు ॥నితరులు॥

Mulugaa Nundina Chaalu ॥Nitharulu॥

3. బెదరించి సైతాను - కదిలింపలేనట్టి - కుదురైన విశ్వాసము = బొదలుచు

3. Bedarinchi Saithaanu - Kadilimpalenatti - Kuduraina Vishvaasamu = Bodaluchu

మాలో నిం - పొదవుచుండిన చాలు - మదిలో నెమ్మది యిచ్చు - మా యేసు

Maalo Nin - Podavuchundina Chaalu - Madilo Nemmadi Yichchu - Maa Yesu

కృప గల్ల ॥నితరుల॥

Krupa Galla ॥Nitharula॥

Related Telugu Christian Songs