ఇశ్రాయేలీయుల దేవుండే
Ishraayeleeyula Devunde
ఇశ్రాయేలీయుల దేవుండే - యెంతో స్తుతి నొందును గాక = యాథ్రితువౌ
Ishraayeleeyula Devunde - Yentho Sthuthi Nondunu Gaaka = Yaathrithuvau
తన జనులకు దర్శన - మాత్మ విమోచన కలిగించె ||నిశ్రా||
Thana Janulaku Darshana - Maathma Vimochana Kaliginche ||Nishraa||
1... తన దాసుండు దావీదు గృహంబున - ఘన రక్షణ శృంగము నిచ్చె = మన
1... Thana Daasundu Daaveedu Gruhambuna - Ghana Rakshana Shrunggamu Nichche = Mana
శత్రువు లగు ద్వేషులనుండియు - మనలన్ బాపి రక్షణ నిచ్చె నిశ్రా||
Shathruvu Lagu Dveshulanundiyu - Manalan Baapi Rakshana Nichche Nishraa||
2. దీనిని గూర్చి ప్రవక్తల నోట - దేవుండు పలికించెను దొల్లి = మానవ మన
2. Deenini Goorchi Pravakthala Nota - Devundu Palikinchenu Dolli = Maanava Mana
పితరులం గరుణింపంగ - మహిలోన నిబంధనం జేసె ||నిశ్రా||
Pitharulan Garunimpangga - Mahilona Nibandhanan Jese ||Nishraa||
8. _ జనకుం దగు నబ్రాహాముతోం - జేసిన యా ప్రమాణముం దలంచి =
8. _ Janakun Dagu Nabraahaamuthon - Jesina Yaa Pramaanamun Dalanchi =
మనము విరోధులనుండి విమోచన - గని నిర్భయులమై మెలంగ ||నిశ్రా||
Manamu Virodhulanundi Vimochana - Gani Nirbhayulamai Melangga ||Nishraa||
4 ఆయన సన్నిధానమునందు - నతి శుద్ధిగ నీతిగ నుండం = పాయక తన
4 Aayana Sannidhaanamunandu - Nathi Shuddhiga Neethiga Nundan = Paayaka Thana
'సేవను నిత్యంబును - జేయంగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా||
'Sevanu Nithyambunu - Jeyangga Nee Rakshana Nichche ||Nishraa||
5. ధర నో శిశువా దేవని ద్‌ర్హ - దర్శి వనెడు పేరొందెదవు = పరమేశ్వరుని
5. Dhara No Shishuvaa Devani Drha - Darshi Vanedu Perondedavu = Parameshvaruni
వాత్సల్యతతోం - పాపవిముక్తిం బ్రజ లొంద ||నిశ్రా||
Vaathsalyathathon - Paapavimukthin Braja Londa ||Nishraa||
6... మానుగ రక్షణ జ్ఞాన మొసంగంగ - మార్గము సిద్ధపరచుటకై - దీన
6... Maanuga Rakshana Gnaana Mosanggangga - Maargamu Siddhaparachutakai - Deena
మనస్సుతోం బ్రభునకు ముందు - గా నడిచెదవు భయథభక్తి నిశ్రా||
Manassuthon Brabhunaku Mundu - Gaa Nadichedavu Bhayathabhakthi Nishraa||
7. మరియును సమాధాన సరణిలో - మన మింక నడువం జీంకటిలో =
7. Mariyunu Samaadhaana Saranilo - Mana Mingka Naduvan Jeengkatilo =
మరణచ్చ్భాయలో నుండిన వారికి - నరుణోదయ దర్శన మిచ్చె ||నిశ్రా||
Maranachchbhaayalo Nundina Vaariki - Narunodaya Darshana Michche ||Nishraa||
8. జనక పుత్రాత్మ దేవుని కిలలో - ఘనత మహిమ కల్గును గాక = మును
8. Janaka Puthraathma Devuni Kilalo - Ghanatha Mahima Kalgunu Gaaka = Munu
పిపు దెప్పుడు తనరి నట్లు యుగ - ములకును దనరారునుగా కామేన్ ||నిశ్రా||
Pipu Deppudu Thanari Natlu Yuga - Mulakunu Danaraarunugaa Kaamen ||Nishraa||