ఇంతగ నన్ను
Inthaga Nannu
ఇంతగ నన్ను - ప్రేమించినది
Pallavi|| Inthaga Nannu - Preminchinadi
నీరూపమునాలో - రూపించుటకా
Neeroopamunaalo - Roopinchutakaa
ఇదియే- నాయెడ నేకున్న నిత్య సంకల్పమా
Idiye- Naayeda Nekunna Nithya Sangkalpamaa
శ్రమలలో సిలువలో - నీ రూపు నలిగినదా
శిలనైనా నన్ను - నీవలె మార్టుటకా
Cha|| Shramalalo Siluvalo - Nee Roopu Naliginadaa
శిల్ప కారుడా - నా యేసయ్యా
Shilanainaa Nannu - Neevale Maartutakaa
మలుచు చుంటివా - నీ పోలికగా ||ఇదియే||
Shilpa Kaarudaa - Naa Yesayyaa
తీగలు సడలి- అపస్వరములమయమై
Maluchu Chuntivaa - Nee Polikagaa ||Idiye||
మూగబోయనే- నా స్వర మండలము
అమరజీవ - స్వరకల్పనలు
Cha|| Theegalu Sadali- Apasvaramulamayamai
నా అణువణువునా - పలికించితివా ||ఇదియే||
Moogaboyane- Naa Svara Mandalamu
ఏమియ్యగలనయ్యా - నీ దివ్యసేవకు ||ఇదియే||
Amarajeeva - Svarakalpanalu
Naa Anuvanuvunaa - Palikinchithivaa ||Idiye||
Cha||
Emiyyagalanayyaa - Nee Divyasevaku ||Idiye||