ఇంత చింత ఇంత
Intha Chintha Intha
1. ఇంత చింత - ఇంత దుఃఖమేలనయ్యా - అయ్యా - మేలనయ్యా -నీ -
1. Intha Chintha - Intha Duhkhamelanayyaa - Ayyaa - Melanayyaa -Nee -
చింత - సొంతముగ నిటు - జెప్పవయ్యా
Chintha - Sonthamuga Nitu - Jeppavayyaa
2. వేయి మణుగుల బరువున్నది నా - వీపునయ్యా అయ్యా - వీపునయ్యా నే -
2. Veyi Manugula Baruvunnadi Naa - Veepunayyaa Ayyaa - Veepunayyaa Ne -
మోయజాలను ఈ నా బరువు - మూపుననయ్యా
Moyajaalanu Ee Naa Baruvu - Moopunanayyaa
3. తప్పుమాటలెన్నో - నేను చెప్పితినయ్యా - అయ్యా చెప్పితినయ్యా - నేను
3. Thappumaatalenno - Nenu Cheppithinayyaa - Ayyaa Cheppithinayyaa - Nenu
చెప్పజాలని పాపములెన్నో - చేసితినయ్యా
Cheppajaalani Paapamulenno - Chesithinayyaa
4, కల్లుసారా ( నేను - పెల్లుగాను - అయ్యా - పెల్లుగాను నా యిల్లు
4, Kallusaaraa ( Nenu - Pellugaanu - Ayyaa - Pellugaanu Naa Yillu
ఒళ్ళు గుల్లయ్యె మెల్లగాను
Ollu Gullayye Mellagaanu
5. అయ్యో అయ్యో ఈ నా బరువు - అణచి వేయునయ్యా - అణచి వేయు -
5. Ayyo Ayyo Ee Naa Baruvu - Anachi Veyunayyaa - Anachi Veyu -
ఇక - చెయ్యమయ్యా - వీలుంటే సహాయమయ్యా ||
Ika - Cheyyamayyaa - Veelunte Sahaayamayyaa ||