ఇన్నాళ్లు మాకు సాయమై
Innaallu Maaku Saayamai
1. ఇన్నాళ్లు మాకు సాయమై
1. Innaallu Maaku Saayamai
యీ ముందుకును మా
Yee Mumdukunu Maa
యున్నత గృహ మండవై
Yunnatha Gruha Mamdavai
యొప్పెడు దైవమా!
Yoppedu Daivamaa!
2. ఏలాటి యీతిబాధయు
2. Elaati Yeethibaadhayu
నీవచ్చు యేంటిలో
Neevachchu Yemtilo
కలుగకుండం బ్రోవవే
Kalugakumdam Brovave
ఘనంపు ప్రేమతో
Ghanampu Prematho
3. నీ సింహాసన నీడలో
3. Nee Simhaasana Needalo
నిలుచు భక్తులు
Niluchu Bhakthulu
భయంబు చింతబాధలన్
Bhayambu Chimthabaadhalan
జయించి మన్‌దురు.
Jayimchi Manduru.
4. చరాచరంబు లెల్లను
4. Charaacharambu Lellanu
జనించుకంటె ముందే
Janimchukamte Mumde
దరతరాలనుండియున్
Daratharaalanumdiyun
నీరాజ్య ముండెడున్
Neeraajya Mumdedun
5. ఇన్నాళ్లు మాకు సాయమై
5. Innaallu Maaku Saayamai
యేలుచుం గాచిన
Yeluchum Gaachina
ఉన్నత ప్రభు ప్రేమతో
Unnatha Prabhu Prematho
మన్నించు మింకనున్.
Mannimchu Mimkanun.