ఇంక నేమి గతి

Ingka Nemi Gathi

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

ఇంక నేమి గతి యున్నది - మానవులారా - యింక నేమి గతి యున్నది -

Ingka Nemi Gathi Yunnadi - Maanavulaaraa - Yingka Nemi Gathi Yunnadi -

పాపులకోస - మింక నేమి గతి యున్నది = యొకం డైనం బుణ్యాత్ముం - డుర్వి

Paapulakosa - Mingka Nemi Gathi Yunnadi = Yokan Dainan Bunyaathmun - Durvi

లేండని ముందె - ప్రకటించి దావీదు - పల్మె వేదము నందు 11ఇంక||

Lendani Munde - Prakatinchi Daaveedu - Palme Vedamu Nandu 11Ingka||

1... ఇల రక్షకుండు లేమిని - గొజ్జిల మంద - లిలం జెల్ల చెదు రాయెను =

1... Ila Rakshakundu Lemini - Gojjila Manda - Lilan Jella Chedu Raayenu =

పులులం బోలిన దైవ - ములు గురువులు పెక్కు - గల రేల వారు పద్ధతి జూప

Pululan Bolina Daiva - Mulu Guruvulu Pekku - Gala Rela Vaaru Paddhathi Joopa

జాలరు 11ఇంక||

Jaalaru 11Ingka||

2. _ దురితము లణంగింపంగం - బాపుల నెల్ల - దరిం జేర్చి బ్రతికింపగ = పర

2. _ Durithamu Lananggimpanggan - Baapula Nella - Darin Jerchi Brathikimpaga = Para

మేశ్వరుండు తన - వరపుత్రుం డగు క్రీస్తున్‌ - ధర కంపె నయ్యేసు - శరణుం

Meshvarundu Thana - Varaputhrun Dagu Kreesthun - Dhara Kampe Nayyesu - Sharanun

జొరకయున్న ||ఇంక||

Jorakayunna ||Ingka||

Related Telugu Christian Songs