ఇందులేదు నిలుచు పట్టణం
Induledu Niluchu Pattanang
ఇందులేదు నిలుచు పట్టణం - క్రీస్తు యాత్రికులకు - నిందు లేదు నిలుచు
Induledu Niluchu Pattanan - Kreesthu Yaathrikulaku - Nindu Ledu Niluchu
పట్టణం బిందు!
Pattanan Bindu!
1. పాదుకొన్న లౌకికునకు - బహుళదుఃఖ మిది - పై దగు మేల్
1. Paadukonna Laukikunaku - Bahuladuhkha Midi - Pai Dagu Mel
చోటు వెదకు - భక్తుండ వెత నొంద కెప్పు ||డిందు||
Chotu Vedaku - Bhakthunda Vetha Nonda Keppu ||Dindu||
క్రైస్తవ జీవితయాత్ర 369
Kraisthava Jeevithayaathra 369
2. మాకు నిల్లి దైన దుఃఖ- మౌకదా వచ్చు పురము - దాకొనంగ వెదకె దము
2. Maaku Nilli Daina Duhkha- Maukadaa Vachchu Puramu - Daakonangga Vedake Damu
- ధైర్య మిచ్చు నిదియె మాకు ||ఇందు||
- Dhairya Michchu Nidiye Maaku ||Indu||
3. మనము యాత్ర వారి వలెనే - ఘనత విశ్రమంబులేక - కినుక నీలోక
3. Manamu Yaathra Vaari Valene - Ghanatha Vishramambuleka - Kinuka Neeloka
మునను - గింది వన్ని వదలు దాము ||ఇందు||
Munanu - Gindi Vanni Vadalu Daamu ||Indu||
4. మిగుల యాత్ర పరులవిశ్ర -మించు సౌఖ్య వాసమా -ఖగము వలెనే టెక్కలున్న
4. Migula Yaathra Parulavishra -Minchu Saukhya Vaasamaa -Khagamu Valene Tekkalunna
- నిన్ను జేరుకొందు ||ఇందు||
- Ninnu Jerukondu ||Indu||
5. నాయాత్మ నణంగ -వద్దు తగిన వేళగామి - యొద్ది కతని తలంపు
5. Naayaathma Nanangga -Vaddu Thagina Velagaami - Yoddi Kathani Thalampu
జేతుం నొసంగు విశ్రమం బతండె ||ఇందు||
Jethun Nosanggu Vishraman Bathande ||Indu||