ఇలం పుచ్చుకొనుట కన్న
Ilan Puchchukonuta Kanna
ఇలం పుచ్చుకొనుట కన్న - నెంతో యిచ్చుటయే ధన్య మన్న = తులలేని
Ilan Puchchukonuta Kanna - Nentho Yichchutaye Dhanya Manna = Thulaleni
భక్తి మార - చెలువైన రక్తి దీర - నలలారు కూరిమితో మరి పేరి మితో -
Bhakthi Maara - Cheluvaina Rakthi Deera - Nalalaaru Koorimitho Mari Peri Mitho -
మెలంగినచో - నెలమిని బ్రభుం డిడుం బలు దీవెనల ||నిల||
Melangginacho - Nelamini Brabhun Didun Balu Deevenala ||Nila||
1. పొడగాంచి చుక్క జ్ఞానులు -కరము - నడిచి నడచి కానుకలు = నిడి
1. Podagaanchi Chukka Jnyaanulu -Karamu - Nadichi Nadachi Kaanukalu = Nidi
బాలన్ఫపునిమైోల - పడి మ్రొక్కి మోడ్చి - గడు నిత్యభాగ్యమును
BaalanphapunimaiోLa - Padi Mrokki Modchi - Gadu Nithyabhaagyamunu
సౌభాగ్యమును - గడించికదా - వెడలి రమందానందముతోడ
Saubhaagyamunu - Gadinchikadaa - Vedali Ramandaanandamuthoda
2. మును పేద విధవ చాల - భక్తి - నొనరంగ గుడి చందాలం = దన జీవనం
2. Munu Peda Vidhava Chaala - Bhakthi - Nonarangga Gudi Chandaalan = Dana Jeevanan
బై యుండు -నెనరాని కాసులు రెండు - మనసార నర్చించె సమర్పించె -
Bai Yundu -Nenaraani Kaasulu Rendu - Manasaara Narchinche Samarpinche -
మనశ్శాంతిన్ - గని క్రీస్తుని వరముల బడసె నిల||
Manashshaanthin - Gani Kreesthuni Varamula Badase Nila||
3. తనయ నీదు హృదయంబు - నాకి - దేవుడె యనయంబు = మన
3. Thanaya Needu Hrudayambu - Naaki - Devude Yanayambu = Mana
సొప్పి మన కానుకల - మారాడక మన సకల - మును నీయం గావలయున్
Soppi Mana Kaanukala - Maaraadaka Mana Sakala - Munu Neeyan Gaavalayun
బ్రభుడాయవలెన్ -మనం బలరన్ - సణుగక గొణుగక వర్ధిలు కొలంది ||నిల||
Brabhudaayavalen -Manan Balaran - Sanugaka Gonugaka Vardhilu Kolandi ||Nila||