ఇదుగో గొట్టెలకాపరి
Idugo Gottelakaapari
ఇడుగో గొట్టెలకాపరి - సోదరులారా - యిడుగో గొట్టెలకాపరి = కడగానరాని
Idugo Gottelakaapari - Sodarulaaraa - Yidugo Gottelakaapari = Kadagaanaraani
- కారడవిలో నలసటం - పడెడు గొట్టెలను - పేరిడిబిల్చి రక్షించు నిడుగో!||
- Kaaradavilo Nalasatan - Padedu Gottelanu - Peridibilchi Rakshinchu Nidugo!||
1. చెదరిపోయిన గొట్టినై - దొడ్జికింబోవ - 'ముదములేనివాడనై =
1. Chedaripoyina Gottinai - Dodjikimbova - 'Mudamulenivaadanai =
మృదుమధురంపు నీ - *నాదమా లించక కర్త - “కొదింగి యుండక మూఢ -
Mrudumadhurampu Nee - *Naadamaa Linchaka Kartha - “Kodinggi Yundaka Moodha -
హృదయుండనైతి ||నిడుగో||
Hrudayundanaithi ||Nidugo||
2. _ దూరంబునకుంబోతిని - జనకుని కృపా - సారంబుం “గొననైతిని = *కారు
2. _ Doorambunakumbothini - Janakuni Krupaa - Saarambun “Gonanaithini = *Kaaru
మూర్ధపుపిల్ల - గా సంచరించినా - *క్రూరిమి యిలుంబాసి - దారి దొలగిపోతి
Moordhapupilla - Gaa Sancharinchinaa - *Kroorimi Yilumbaasi - Daari Dolagipothi
||1నిడుగో||
||1Nidugo||
3... తనదు గొట్టెను జూచెను - బోయండు తండ్రి - తనశిశువును గాంచెను =
3... Thanadu Gottenu Joochenu - Boyandu Thandri - Thanashishuvunu Gaanchenu =
కనికరమెదలో నిం - డినవారలై నన్ను - వన '"గిరికటకాదు - లను వెంబడించిరి
Kanikaramedalo Nin - Dinavaaralai Nannu - Vana '"Girikatakaadu - Lanu Vembadinchiri
ఇదుగో!
Idugo!
4 ప్రాణావసర మప్పుడు - యేకాకినై - క్షీణించియున్నప్పుడు = *త్రాణార్థమగు
4 Praanaavasara Mappudu - Yekaakinai - Ksheeninchiyunnappudu = *Thraanaarthamagu
'నెనరు - త్రాళ్లతో ననుగట్టి - నాణెంబుగాందెచ్చి - నన్ను రక్షించెను ||ఇడుగో||
'Nenaru - Thraallatho Nanugatti - Naanembugaandechchi - Nannu Rakshinchenu ||Idugo||
న... చెడుగు మెకములవల్లను - బాధలనొంది - కడుమలినమై యుండను =
Na... Chedugu Mekamulavallanu - Baadhalanondi - Kadumalinamai Yundanu =
కడిగి గాయములన్ని - గట్టి శుభముచేసి - *తడయక నాయింట - నిడి
Kadigi Gaayamulanni - Gatti Shubhamuchesi - *Thadayaka Naayinta - Nidi
నెమ్మది యొసంగె ||నిడుగో||
Nemmadi Yosangge ||Nidugo||
6. ప్రభుయేసు నా బోయండు - యీతండె భూమి - *నభము లేలెడి *రాయం
6. Prabhuyesu Naa Boyandu - Yeethande Bhoomi - *Nabhamu Leledi *Raayan
డు = శుభమైన తనదివ్య - “శోణిత మొసంగియ - ేవ్విభుండు ప్రేమించి దీ
Du = Shubhamaina Thanadivya - “Shonitha Mosanggiya - Evvibhundu Preminchi Dee
- వించి స్వస్థముంజేసె ||నిడుగో!||
- Vinchi Svasthamunjese ||Nidugo!||
7 నన్ను దొడ్డిని బెట్టెను - పోయినగొట్టె - తెన్ను వెదకిపట్టెను = సన్నంపు
7 Nannu Doddini Bettenu - Poyinagotte - Thennu Vedakipattenu = Sannampu
పచ్చిక - యున్ను జీవనపూట - లున్నుం గల్గెడిచోట్ల - నన్నుంచి రక్షించె
Pachchika - Yunnu Jeevanapoota - Lunnun Galgedichotla - Nannunchi Rakshinche
||1నిడుగో||
||1Nidugo||
8. నేను మూర్ధపుగొట్జెనై - లోబడకుంటి - మానసమున వెర్రినై = పూని
8. Nenu Moordhapugotjenai - Lobadakunti - Maanasamuna Verrinai = Pooni
యిప్పుడు కాచే - వాని శబ్దము ప్రేమ - తో నాలింపుచు దొడ్డి -
Yippudu Kaache - Vaani Shabdamu Prema - Tho Naalimpuchu Doddi -
నానందముననుందు ||నిడుగో||
Naanandamunanundu ||Nidugo||
9. _ చెడ్డబిడ్డనై యుంటిని - యిటునటుబోవ - గనెడ్దెతనముం గొంటిని =
9. _ Cheddabiddanai Yuntini - Yitunatubova - Ganeddethanamun Gontini =
వెద్డులేకిపుడు ప్రే - మింతు నా ప్రియజనకు - దొడ్డ శబ్దము వాంఛిం -
Veddulekipudu Pre - Minthu Naa Priyajanaku - Dodda Shabdamu Vaanchhin -
తును ముక్తి “నిలయంబు ||ఇడుగో||
Thunu Mukthi “Nilayambu ||Idugo||