ఇదిగో శుభద రక్షణము
Idigo Shubhada Rakshanamu
ఇదిగో శుభద రక్షణము - దేవుండు పంపె - నిదిగో శుభద రక్షణము =
Idigo Shubhada Rakshanamu - Devundu Pampe - Nidigo Shubhada Rakshanamu =
చేతం బలుకంబడె ||ఇదిగో||
Chethan Balukambade ||Idigo||
1... *అలపిశాచముతోడను - దేవుండు తొల్లిం - బలుకు వాక్యము జాడను =
1... *Alapishaachamuthodanu - Devundu Thollin - Baluku Vaakyamu Jaadanu =
దీర్హ దర్శన వాక్య ||మిదిగో||
Deerha Darshana Vaakya ||Midigo||
2. ఘన దివ్య బలిచేయను - పాపములెల్లం - *దునిమి పుణ్యము లియ్యను =
2. Ghana Divya Balicheyanu - Paapamulellan - *Dunimi Punyamu Liyyanu =
దీర్హ దర్శనము ||ఇదిగో||
Deerha Darshanamu ||Idigo||
3... యూద రాజ్యములోపట - బెళ్లేమనెడి - యూరం గ్రీస్తుడు బుట్టుట =
3... Yooda Raajyamulopata - Bellemanedi - Yooran Greesthudu Buttuta =
ఆదిలోన మికా - యను దీర్హ దర్శిచే - మోదమునం దెల్బబడె - ముందు
Aadilona Mikaa - Yanu Deerha Darshiche - Modamunan Delbabade - Mundu
వేదమునందు ||ఇదిగో||
Vedamunandu ||Idigo||
4 మన దోషముల కొఅకునై - యేసుని కాయ - మది గాయముల *హ్రస్వమై
4 Mana Doshamula Koakunai - Yesuni Kaaya - Madi Gaayamula *Hrasvamai
= మన రక్షకుని పాట్లు - గనినట్టుల యెషయ్య - మును దెల్సె దీర్ధద - రృన
= Mana Rakshakuni Paatlu - Ganinattula Yeshayya - Munu Delse Deerdhada - Rruna
వాక్యముల నిచ్చి ||ఇదిగో||
Vaakyamula Nichchi ||Idigo||