ఇదిగో నీ రాజు

Idigo Nee Raaju

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి

Pa|| Idigo Nee Raaju Vachchuchunde - Seeyonu Kumaari

సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు ||అదిగో||

Santhoshinchu - Yerushalen Kumaari Ullasinchu ||Adigo||

1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే

1. Needuraaju Neethitho Doshamemiyu Lekaye

పాపరహితుడు ప్రభు - వచ్చు చుండె ||అదిగో||

Paaparahithudu Prabhu - Vachchu Chunde ||Adigo||

2. రక్షణగలవాడుగ - అక్షయుండగు యేసుడు

2. Rakshanagalavaaduga - Akshayundagu Yesudu

ఇచ్చతోడ యెరుషలేం - వచ్చు చుండె ||అదిగో||

Ichchathoda Yerushalen - Vachchu Chunde ||Adigo||

3. స్వాతికుండు యీభువిన్ - అత్యంతమగు (ప్రేమతో

3. Svaathikundu Yeebhuvin - Athyanthamagu (Prematho

నిత్యరాజు నరులకై - వచ్చుచుండె ||అదిగో||

Nithyaraaju Narulakai - Vachchuchunde ||Adigo||

4. దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు

4. Deenavarudu Nee Prabhu - Ghanatha Kaligina Devudu

ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె

Praanameeya Paapulakai - Vachchuchunde

ర్. ఇలను గాడిదనెక్మియే - బాలుర స్తోత్రములతో

R. Ilanu Gaadidanekmiye - Baalura Sthothramulatho

బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె ||అదిగో||

Baludagu Nee Prabhu - Vachchuchunde ||Adigo||

6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు

6. Daaveedu Kumaarudu - Devudu Paapulaku

జయగీతములతో - వచ్చుచుండె ||అదిగో||

Jayageethamulatho - Vachchuchunde ||Adigo||

7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము

7. Yesuni Preminchuchu Hosanna Paadedamu

యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ ||అదిగో||

Yesudila Vachchuchunde - Hallelooya ||Adigo||

Related Telugu Christian Songs