ఇదిగో నా శిష్యులారా
Idigo Naa Shishyulaaraa
ఇదిగో నా శిష్యులారా - యెటుక లుంచుండి = మోక్ష - 'సదనమున కేను
Idigo Naa Shishyulaaraa - Yetuka Lunchundi = Moksha - 'Sadanamuna Kenu
బోదు - సంతోషించుండి || ఇదిగో!
Bodu - Santhoshinchundi || Idigo!
. వనివసమునకు.
. Vanivasamunaku.
(్
(
1. యెరూషలేమందుండి మీ - రెదురు చూడుండి - మాపైం - బరిశుద్ద్ధాత్మయు
1. Yerooshalemandundi Mee - Reduru Choodundi - Maapain - Barishudddhaathmayu
దిగివచ్చి - పనులు దెల్పును || ఇదిగో!
Digivachchi - Panulu Delpunu || Idigo!
2. _ దిక్కులేనట్లు మిమ్ము - దిగనాడి పోను = మాతో - *మక్కువైయుండం
2. _ Dikkulenatlu Mimmu - Diganaadi Ponu = Maatho - *Makkuvaiyundan
బరిశు - ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||
Barishu - Ddhaathmanu Bampedanu ||Idigo||
- “సామ్రాజ్యము నేల ||1నిదిగో!
- “Saamraajyamu Nela ||1Nidigo!
4. ఒకరితో నొకరు ప్రియము - లొప్పి యుండుంది = నాదు - సకలాజ్ఞలందు
4. Okaritho Nokaru Priyamu - Loppi Yundundi = Naadu - Sakalaagnalandu
నిదియె - సార మనుకొనుండి || యిదిగో!
Nidiye - Saara Manukonundi || Yidigo!
5. _ ఏదైననా పేరిటమో - రించుక వేండినను = మకు - *మోదముతోడదాని
5. _ Edainanaa Peritamo - Rinchuka Vendinanu = Maku - *Modamuthodadaani
- ముందే చేయుదును ||ఇదిగో||
- Munde Cheyudunu ||Idigo||
6. _ *ఉల్లము లందుం గలంత - లెల్ల విడువుండి = నేను - మళ్లి వచ్చెడి విధము
6. _ *Ullamu Landun Galantha - Lella Viduvundi = Nenu - Malli Vachchedi Vidhamu
- మరువకుండుండి ||1యిదిగో!
- Maruvakundundi ||1Yidigo!