ఇది యెహోవా కలిగించిన
Idi Yehovaa Kaliginchina
ఇది యెహోవా కలిగించిన దినము
Idi Yehovaa Kaliginchina Dinamu
సుదివసంబునను - జొప్పడు గడియలు
Sudivasambunanu - Joppadu Gadiyalu
కొదువలేని దయ - గుల్కెడు వానివి ||ఇది||
Koduvaleni Daya - Gulkedu Vaanivi ||Idi||
1. మోక్షము భూమియు స - మ్మోద మంది నత
1. Mokshamu Bhoomiyu Sa - Mmoda Mandi Natha
లక్షరు గద్దె చుట్టు - నాక్రమింతురు గాక ||ఇది||
Laksharu Gadde Chuttu - Naakraminthuru Gaaka ||Idi||
2. అతండీ దినమం - పతలి మొందు నర
2. Athandee Dinaman - Pathali Mondu Nara
వితతి నుండి వే - వేగ వచ్చెను ||ఇది||
Vithathi Nundi Ve - Vega Vachchenu ||Idi||
3. ఆ పిశాచ రా - రాజ్యంబు కూలినది
3. Aa Pishaacha Raa - Raajyambu Koolinadi
ఆ పరేశు విజ - యములీ దినమున ||ఇది||
Aa Pareshu Vija - Yamulee Dinamuna ||Idi||
4. సేవక వరులు విల - సింపంగం జేసి యా
4. Sevaka Varulu Vila - Simpanggan Jesi Yaa
పావనాద్భుతములం - బ్రచురముం జేయుదు ||ఇది||
Paavanaadbhuthamulan - Brachuramun Jeyudu ||Idi||
5. దావీదుని వర - తనయుండై యభిషే
5. Daaveeduni Vara - Thanayundai Yabhishe
కావృతుండౌ రాజా - గ్రణికి హోసన్నా ||ఇది||
Kaavruthundau Raajaa - Graniki Hosannaa ||Idi||