ఇచ్చునట్టి విధము తెలియండి
Ichchunatti Vidhamu Theliyandi
ఇచ్చునట్టి విధము తెలియండి - ప్రియులారా మారు - హెచ్చు పొందు
Ichchunatti Vidhamu Theliyandi - Priyulaaraa Maaru - Hechchu Pondu
విధము ఇది నుండి = పుచ్చుకొనుట కన్న నెప్పు - డిచ్చుటయే కడు ధన్యత
Vidhamu Idi Nundi = Puchchukonuta Kanna Neppu - Dichchutaye Kadu Dhanyatha
యని - హెచ్చరించి చెప్పలేదా - యేసు ప్రభు వపొస్తలులకు నిచ్చు!
Yani - Hechcharinchi Cheppaledaa - Yesu Prabhu Vaposthalulaku Nichchu!
1. శక్తికొలంది దాన మిాయుండి - సోదరులార - భక్తికొలంది పరుల కీయుం
1. Shakthikolandi Daana MiాYundi - Sodarulaara - Bhakthikolandi Parula Keeyun
= శక్తి లేదని సాకు చెప్పక - సణగ కేమియు సరగ (శ్రద్దా - సక్తితో పేదలకు
= Shakthi Ledani Saaku Cheppaka - Sanaga Kemiyu Saraga (Shraddaa - Sakthitho Pedalaku
నిచ్చుట - యుక్త మని భావించి మదిలో ||నిచ్చు||
Nichchuta - Yuktha Mani Bhaavinchi Madilo ||Nichchu||
2. నీతిబోధలు చేయువారికి - బోధకులైన - నిఖల పాలకులైన వారికి =
2. Neethibodhalu Cheyuvaariki - Bodhakulaina - Nikhala Paalakulaina Vaariki =
ఆతురముతో నీయవలెనని - యనుభవముగల మీరలెల్లరు - చేతులార నీయు
Aathuramutho Neeyavalenani - Yanubhavamugala Meeralellaru - Chethulaara Neeyu
డయ్య - ప్రీతి వారవార ||నిచ్చు||
Dayya - Preethi Vaaravaara ||Nichchu||
38 ఆలయ కృత్యములు జరిగించు -యాజకుం దెపుడు - నాలయంబువలన
38 Aalaya Kruthyamulu Jariginchu -Yaajakun Depudu - Naalayambuvalana
జీవించు = ప్రాలుమాలక పనిని జేయం బరఃగ మా యర్పణలం గాన్మల -
Jeevinchu = Praalumaalaka Panini Jeyan Barahga Maa Yarpanalan Gaanmala -
బలవంతము లేక పలువిధంబు నియ్య వెదకుడి ||నిచ్చు||
Balavanthamu Leka Paluvidhambu Niyya Vedakudi ||Nichchu||