హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడూ
Hosannaa Hosannaa Hosannaa Mahonnathudoo
Telugu
• joyful-journey-pallavulu
హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడూ (2)
Hosannaa Hosannaa Hosannaa Mahonnathudoo (2)
దేవా నీ నామము – ఉన్నత నామము
Devaa Nee Naamamu – Unnatha Naamamu
కృతజ్ఞత స్తుతులు నీకే – హోసన్నా ప్రభువునకే
Kruthagnatha Sthuthulu Neeke – Hosannaa Prabhuvunake
కీర్తి – కీర్తి – కీర్తి రారాజుకే (2) దేవ నీ నామము – ఘనమైన నామము
Keerthi – Keerthi – Keerthi Raaraajuke (2) Deva Nee Naamamu – Ghanamaina Naamamu
కృతజ్ఞత స్తుతులు నీకే – ప్రభావము రారాజుకే (2)
Kruthagnatha Sthuthulu Neeke – Prabhaavamu Raaraajuke (2)