హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యు
Hello Friends How Are You
Telugu
హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యు
Hello Friends How Are You
వి ఆర్ ఫైన్ థ్యాంక్యు
We Are Fine Thank You
గతించిన సంవత్సరమంతా
Gathinchina Samvatsaramanthaa
ప్రేమతో దేవుడు కాపాడెను
Prematho Devudu Kaapaadenu
చదువులో హెల్ప్ చేశాడు
Chaduvulo Help Chesaadu
చక్కని హెల్త్ నిచ్చాడు.
Chakkani Health Nichchaadu
చాలా హాలిడేసిచ్చాడు
Chaalaa Holidays Ichchaadu
మళ్ళీ సిబిసికి తెచ్చాడు
Malli CBC Ki Thechchaadu
అందుకే లెట్ అజ్ ఆల్ సే
Anduke Let Us All Say
వి థ్యాంక్ యు జీసస్
We Thank You Jesus
థ్యాంక్ యు జీసన్ హే
Thank You Jesus Hey
లలలా లలలా (4)
Lalala Lalala (4)