హర్షమే యెంతో హర్షమే

Harshame Yentho Harshame

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

*హర్షమే యెంతో హర్షమే - క్రీస్తును కార్యము - హర్షమే యెంతో హర్షమే

*Harshame Yentho Harshame - Kreesthunu Kaaryamu - Harshame Yentho Harshame

= హర్షమే తద్భక్తవరులకు - నద్భుతంబగు యేసు క్రియలా - కర్షమై

= Harshame Thadbhakthavarulaku - Nadbhuthambagu Yesu Kriyalaa - Karshamai

హృదయంబు నందలి - కలుషముం ధ్వంసింపంజేయు 1 హర్షమే||

Hrudayambu Nandali - Kalushamun Dhvansimpanjeyu 1 Harshame||

1. *ఆర్యుండై భాసిల్లు మన ప్రభు - నార్త ధ్వనితో జీవమోయంగ = సూర్యరళ్ళి

1. *Aaryundai Bhaasillu Mana Prabhu - Naartha Dhvanitho Jeevamoyangga = Sooryaralli

2. _ మారణముం దానొందునయ్యెడ - మంగళముగా మృతులనేకుల్‌ దారుణిం

2. _ Maaranamun Daanondunayyeda - Manggalamugaa Mruthulanekul Daarunin

జీవించి మజిలను - దామెరుసలేమందుం జొచ్చుట || హర్షమే||

Jeevinchi Majilanu - Daamerusalemandun Jochchuta || Harshame||

8. _ పొరిపొరిం గాసించు చొక త - స్మరుండు వధ్యాస్తంభమున న = నర్మువ

8. _ Poriporin Gaasinchu Choka Tha - Smarundu Vadhyaasthambhamuna Na = Narmuva

కోస్వామియన న్పభు - కరుణతో మోక్షం బొసంగుట || హర్షమే||

Kosvaamiyana Npabhu - Karunatho Mokshan Bosangguta || Harshame||

4. ఏలి *కనువిడ సాలమోన్ఫూ - పౌలు నా దేవాలయపు తెర = జీలిపోవను

4. Eli *Kanuvida Saalamonphoo - Paulu Naa Devaalayapu Thera = Jeelipovanu

రెండుగా జన - జాల మాశ్చర్యమునం బొందుట || హర్షమే||

Rendugaa Jana - Jaala Maashcharyamunan Bonduta || Harshame||

5. _ సిలువపై యేసున్‌ శపించిన - ఖలులకై దేవునిం బితాయని = పిలిచి వీరింగావు

5. _ Siluvapai Yesun Shapinchina - Khalulakai Devunin Bithaayani = Pilichi Veeringgaavu

మంచును - బ్రేమతో జీవంబు విడుచుట ||హర్షమే||

Manchunu - Brematho Jeevambu Viduchuta ||Harshame||

6. _ నెయ్యమున విభుం డేసునాధుం - *డి య్యరులకై ప్రాణమోయంగ =

6. _ Neyyamuna Vibhun Desunaadhun - *Di Yyarulakai Praanamoyangga =

వ్రయ్యలాయె ధరాధరంబులు - నయ్యరాతులు భీతినొందుట || హర్షమే||

Vrayyalaaye Dharaadharambulu - Nayyaraathulu Bheethinonduta || Harshame||

7... కీటకముతో సాటి యగునా - ఘాటమగు పెనుబాటులెల్ల = మాటికిని

7... Keetakamutho Saati Yagunaa - Ghaatamagu Penubaatulella = Maatikini

దామాట నేనింక - మేటి జీవకిరీట మొందుట 1 హర్షమే||

Daamaata Neningka - Meti Jeevakireeta Monduta 1 Harshame||

Related Telugu Christian Songs