హల్లెలుయా యేసయ్యా
Halleluyaa Yesayyaa
హల్లెలుయా - యేసయ్యా
Pallavi|| Halleluyaa - Yesayyaa
హల్లెలుయా - యేసయ్యా
Halleluyaa - Yesayyaa
మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు ||హల్లె||
Mahimaa Ghanathaa Neeke Yugayugamulavaraku ||Halle||
యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రులను నిలిపావు
దానియేలు ప్రార్ధించగా - సింహపు నోళ్లను మూసావు
Cha|| Yehoshuvaa Praardhinchagaa - Soorya Chandrulanu Nilipaavu
మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు ||హల్లె||
Daaniyelu Praardhinchagaa - Sinhapu Nollanu Moosaavu
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
Mahimaa Ghanathaa Neeke Yugayugamulavaraku ||Halle||
ఏలియా ప్రార్ధించగా - వర్షమును కురిపించితివి
మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు ||హల్లె||
Cha|| Moshe Praardhinchagaa - Mannaanu Kuripinchithivi
పాలు సీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు
Eliyaa Praardhinchagaa - Varshamunu Kuripinchithivi
ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్తావు
Mahimaa Ghanathaa Neeke Yugayugamulavaraku ||Halle||
మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు ||హల్లె||
Cha|| Paalu Seelalu Sthuthinchagaa - Cherasaala Punaadulu Kadilinchaavu
Ishraayelu Sthuthinchagaa - Yeriko Godalu Koolthaavu
Mahimaa Ghanathaa Neeke Yugayugamulavaraku ||Halle||