హల్లెలూయా, హల్లెలూయా
Hallelooyaa, Hallelooyaa
Telugu
• joyful-journey-pallavulu
హల్లెలూయా, హల్లెలూయా (4)
Hallelooyaa, Hallelooyaa (4)
యేసయ్య ప్రేమించే హల్లెలూయా – దేశాన్ని ప్రేమించే హల్లెలూయా (2)
Yesayya Premanche Hallelooyaa – Deshaanni Premanche Hallelooyaa (2)
పరమును వీడినాడు, మరణించి లేచినాడు
Paramunu Veedinaadu, Maraninchi Lechinaadu
యేసయ్యను నమ్ముకొంటే హల్లెలూయా – పాపాలు క్షమిస్తాడు హల్లెలూయా (2)
Yesayyanu Nammukonte Hallelooyaa – Paapaalu Kshamisthaadu Hallelooyaa (2)
యేసయ్యతో నేను(నీవు) చిరకాలం ఉంటాను.
Yesayyatho Nenu(Neevu) Chirakaalan Untaanu.