హల్లెలూయ

Hallelooya

Telugu • andhra-kraisthava-keerthanalu

హల్లెలూయ - నీ - కల్లెలూయ = చల్లంగా రమ్మిప్పు హల్లెలూయ!

Hallelooya - Nee - Kallelooya = Challanggaa Rammippu Hallelooya!

1. . ఒప్పుకొందుము - మాదు - తప్పిదంబులన్ = ముప్పులో నుండి మమ్ముం

1. . Oppukondumu - Maadu - Thappidambulan = Muppulo Nundi Mammun

- దప్పించు మయ్యా || హల్లెలూయ||

- Dappinchu Mayyaa || Hallelooya||

2. పిల్లల మయ్యా - బీద - పిల్లల మయ్యా = చల్లని నీ నామమును -

2. Pillala Mayyaa - Beeda - Pillala Mayyaa = Challani Nee Naamamunu -

సన్నుతింతుము || హల్లెలూయ||

Sannuthinthumu || Hallelooya||

3. _వందనమయ్యా - నీకు - వందన మయ్యా = యందముగ మమ్మును నీ -

3. _Vandanamayyaa - Neeku - Vandana Mayyaa = Yandamuga Mammunu Nee -

యందు నిల్పుమా ||హల్లెలూయ||

Yandu Nilpumaa ||Hallelooya||

4. ఆడుచుందుము - మేము - పాడుచుందుము = వేడుకతో 6 గూడి నిను -

4. Aaduchundumu - Memu - Paaduchundumu = Vedukatho 6 Goodi Ninu -

వే డుకొందుము || హల్లెలూయ||

Ve Dukondumu || Hallelooya||

Related Telugu Christian Songs