హలెలూయ యని పాడుండీ

Halelooya Yani Paadundee

Telugu by కడియం గాబ్రియేలు • andhra-kraisthava-keerthanalu

హలెలూయ యని పాడుండీ - సమాధిపై - వెలుం గేమొ పరికించుండీ =

Halelooya Yani Paadundee - Samaadhipai - Velun Gemo Parikinchundee =

కలండు యేసు సజీవుండయి, లే - ఖనముల లవి నెరవేరెను - కలిమి మోదము

Kalandu Yesu Sajeevundayi, Le - Khanamula Lavi Neraverenu - Kalimi Modamu

గులగ, దివి నుతి - సలుప మహిమను వచ్చును ||హలెలూయ||

Gulaga, Divi Nuthi - Salupa Mahimanu Vachchunu ||Halelooya||

1. హలెలూయ యని పాండుడీ - యీ జగతికిం - కలిగె రక్షణ చూడుండీ =

1. Halelooya Yani Paandudee - Yee Jagathikin - Kalige Rakshana Choodundee =

శిలం దొలంగెను, ముద్ర విడె, కా - వలి సమాజము దేవుని - బలిమి కాగక

Shilan Dolanggenu, Mudra Vide, Kaa - Vali Samaajamu Devuni - Balimi Kaagaka

పారిపోయెను - గలిబి లాయెను నరకము ||హలెలూయ||

Paaripoyenu - Galibi Laayenu Narakamu ||Halelooya||

2. _ హలెలూయ యని పాడుండీ - చీంకటిపైని - వెలుంగే జయ మొందుసుండీ

2. _ Halelooya Yani Paadundee - Cheengkatipaini - Velungge Jaya Mondusundee

= యిలను మృత్యువు గూలె, బ్రతికంగా - యల విశ్వాసము మరలను -

= Yilanu Mruthyuvu Goole, Brathikanggaa - Yala Vishvaasamu Maralanu -

బలనిరీక్షణ మనకుం గలిగెను - బ్రతిహృదయము బలపడెన్‌ || హలెలూయ||

Balanireekshana Manakun Galigenu - Brathihrudayamu Balapaden || Halelooya||

38. _ హలెలూయ యని పాడుండీ - దు:ఖించు నో - చెలియలారా వినుండీ =

38. _ Halelooya Yani Paadundee - Du:Khinchu No - Cheliyalaaraa Vinundee =

సొలయకుండంగ మోర లటునిటు - చూచుచుండుట యొవరిని - ఫలము

Solayakundangga Mora Latunitu - Choochuchunduta Yovarini - Phalamu

లేదింక బ్రతుకు యేసు - ప్రభుని వెదకుట మృతులలో ||1హలెలూయ||

Ledingka Brathuku Yesu - Prabhuni Vedakuta Mruthulalo ||1Halelooya||

4. హలెలూయ యని పాడుండీ - యేసు ప్రభుని - వలననే గలిగెంగనుండీ =

4. Halelooya Yani Paadundee - Yesu Prabhuni - Valanane Galigengganundee =

యిలయుం బరమును సఖ్యపడియెను - గలిగె హర్షము చావుచే - సిలువ

Yilayun Baramunu Sakhyapadiyenu - Galige Harshamu Chaavuche - Siluva

చింతలు మాని, పొందుండి - కలకలంబగు మోదము 1 హలెలూయ||

Chinthalu Maani, Pondundi - Kalakalambagu Modamu 1 Halelooya||

5. _ హలెలూయ యని పాడుండీ - మో భూరి చిం - తలుతీరె మది నమ్ముండీ

5. _ Halelooya Yani Paadundee - Mo Bhoori Chin - Thalutheere Madi Nammundee

= బలహీనపు చిన్న మందా!- ప్రభుని చెంతకు మరలుము - కలుగు జీవము

= Balaheenapu Chinna Mandaa!- Prabhuni Chenthaku Maralumu - Kalugu Jeevamu

మిమ్ము నాయన - కరుణతో నడుపును సదా ||హలెలూయ||

Mimmu Naayana - Karunatho Nadupunu Sadaa ||Halelooya||

6. _ హలెలూయ యని పాడుండీ - సంఘము సదా - నిలిచి యుండును సుమండీ

6. _ Halelooya Yani Paadundee - Sangghamu Sadaa - Nilichi Yundunu Sumandee

= పలు తెరంగుల రిపుల వలనను - బాధ లెన్నియుం గలిగినన్‌ దొలంగ

= Palu Theranggula Ripula Valananu - Baadha Lenniyun Galiginan Dolangga

కేమియు నన్ని యడ్డుల - గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ||

Kemiyu Nanni Yaddula - Gelichi Vardhilluchundunu ||Halelooya||

7... హలెలూయ యని పాడుండీ - దేవుని బోధ - కులు సర్వరాష్ట్రంబుల =

7... Halelooya Yani Paadundee - Devuni Bodha - Kulu Sarvaraashtrambula =

నెలమి మహిమకుం బ్రథమ ఫలమగు - యేసు రక్షణ వార్తను - వెలుం

Nelami Mahimakun Brathama Phalamagu - Yesu Rakshana Vaarthanu - Velun

గువలెం బ్రసరింపం జేయుదు - రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ||

Guvalen Brasarimpan Jeyudu - Rilanu Dhruthitho Nerputho ||Halelooya||

8. _ హలెలూయ యని పాడుండీ - భక్తులారా - విలపింపవలదు సుండీ =

8. _ Halelooya Yani Paadundee - Bhakthulaaraa - Vilapimpavaladu Sundee =

కలుగకుండుండి సందియంబులు - గడుచు కాలము శీఘ్రమే - కలుగు మికు

Kalugakundundi Sandiyambulu - Gaduchu Kaalamu Sheeghrame - Kalugu Miku

సమాధి మిమ్మును గౌంగిలింప నెమ్మది 1హలెలూయ||

Samaadhi Mimmunu Gaunggilimpa Nemmadi 1Halelooya||

9. _ హలెలూయ యని పాడుండీ - గోధుమ గింజ - వలె బ్రతుకుదురు మొరలు

9. _ Halelooya Yani Paadundee - Godhuma Ginja - Vale Brathukuduru Moralu

= ఇల ప్రభువు తన పంటం గూర్చను - నేగుదెంచును జివరను - తొలంగం

= Ila Prabhuvu Thana Pantan Goorchanu - Negudenchunu Jivaranu - Tholanggan

జేయును గురుగులను గో - ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ||

Jeyunu Gurugulanu Go - Dhumalanundi Nijambugaa ||Halelooya||

Related Telugu Christian Songs