హాయి లోకమా ప్రభువచ్చెన్

Haayi Lokamaa Prabhuvachchen

Telugu by ఐజక్ వాట్స్ • andhra-kraisthava-keerthanalu

1. హోయి, లోకమా! ప్రభువచ్చెన్‌

1. Hoyi, Lokamaa! Prabhuvachchen

అంగీకరించుమీ

Angeekarinchumee

పాపాత్ములెల్ల రేసునున్‌

Paapaathmulella Resunun

కీర్తించి పాడుడీ.

Keerthinchi Paadudee.

2. హోయి రక్షకుండు ఏలును

2. Hoyi Rakshakundu Elunu

సాతాను రాజ్యమున్‌

Saathaanu Raajyamun

నశింపంజేసి మా యేసే

Nashimpanjesi Maa Yese

జయంబు నొందును.

Jayambu Nondunu.

3. పాప దుఃఖంబులెల్లను

3. Paapa Duhkhambulellanu

నివృత్తిం జేయును

Nivruththim Jeyunu

రక్షణ్య సుఖక్షేమముల్‌

Rakshanya Sukhakshemamul

సదా వ్యాపించును.

Sadaa Vyaapinchunu.

4. సునీతి సత్యకృపలన్‌

4. Suneethi Sathyakrupalan

రాజ్యంబు నేలును

Raajyambu Nelunu

భూజనులార మ్రొక్కుడీ

Bhoojanulaara Mrokkudee

స్తోత్రార్భుండాయెనే.

Sthothraarbhundaayene.

Related Telugu Christian Songs