హా యానంద సుదినము
Haa Yaananda Sudinamu
1. హా! యానంద సుదినము
1. Haa! Yaananda Sudinamu
నా యేసున్ నమ్ము దినము
Naa Yesun Nammu Dinamu
ప్రయాస మెల్ల బోయిన
Prayaasa Mella Boyina
దయా రక్షణ దినము.
Dayaa Rakshana Dinamu.
||భాగ్యమౌ దినము
||Bhaagyamau Dinamu
ప్రభున్ గైకొన్న దినము
Prabhun Gaikonna Dinamu
భక్తి ప్రార్థన లేసుండు
Bhakthi Praarthana Lesundu
ప్రఖ్యాతి నాకు నేర్పిన
Prakhyaathi Naaku Nerpina
భాగ్యమౌ దినము
Bhaagyamau Dinamu
ప్రభున్ గైకొన్న దినము ||
Prabhun Gaikonna Dinamu ||
2. ప్రభునితో నిరంతమౌ
2. Prabhunitho Niranthamau
నిబంధనం జేసికొంటి
Nibandhanan Jesikonti
నేంబుట్టితి నింపొందంగ
Nembuttithi Nimpondangga
విభుని పాదపద్మము.
Vibhuni Paadapadmamu.
3. నా యాత్మ, శాంత మొందుము
3. Naa Yaathma, Shaantha Mondumu
నీ యేసె నీ యాధారము
Nee Yese Nee Yaadhaaramu
భయంబు లేక రక్షణన్
Bhayambu Leka Rakshanan
పాలిభాగంబు పొందుము.
Paalibhaagambu Pondumu.
4. నే నేసువాండ నేసుండు
4. Ne Nesuvaanda Nesundu
నిత్యంబు నా వాం డాయెను
Nithyambu Naa Vaan Daayenu
ఇదెంత గొప్ప భాగ్యము
Identha Goppa Bhaagyamu
నేనేసు యొక్క మిత్రుండన్
Nenesu Yokka Mithrundan
5. నేం జేసెడి యొప్పందము
5. Nen Jesedi Yoppandamu
ఎల్లెడ నెఱవేర్తును
Elleda Neraverthunu
నేం జచ్చు వేళయందును
Nen Jachchu Velayandunu
నీ దయ మెచ్చి పాడుదు.
Nee Daya Mechchi Paadudu.