గురియొద్దకే పరుగిడుచుంటిని
Guriyoddake Parugiduchuntini
గురియొద్దకే పరుగిడుచుంటిని – క్రీస్తు నీ పిలుపుతో
Guriyoddake Parugiduchuntini – Kreesthu Nee Piluputho
బహుమానము పొందురీతిని – అలయక వెనుదిరుగక
Bahumaanamu Pondureethini – Alayaka Venudirugaka
యేసుతో కొనసాగెదన్ – యేసులో కొనసాగెదన్
Yesutho Konasaagedan – Yesulo Konasaagedan
కొండలైనా లోయలైనా – యేసులో కొనసాగెదన్
Kondalainaa Loyalainaa – Yesulo Konasaagedan
నాగటిపైన చేయి నిలిపి వెనుక చూడక కొనసాగెదన్
Naagatipaina Cheyi Nilipi Venuka Choodaka Konasaagedan
కన్నీరు కార్చీ దేవుని వాక్యం – మనుష్య హృదయములో నాటెదన్
Kanneeru Kaarchee Devuni Vaakyan – Manushya Hrudayamulo Naatedan
ఎన్నడు దున్నబడని భూమిని నే దున్నెదన్ (2)
Ennadu Dunnabadani Bhoomini Ne Dunnedan (2)
కొండలైనా లోయలైనా – యేసులో కొనసాగెదన్ (2) ||గు||
Kondalainaa Loyalainaa – Yesulo Konasaagedan (2) ||Gu||
సిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరువాడల నే చాటెదన్
Siluvanu Moyuchu Kreesthu Premanu Ooruvaadala Ne Chaatedan
శిరమును వంచి కరములు జోడించి ప్రార్ధనాత్మతో నే వేడెదన్ (2)
Shiramunu Vanchi Karamulu Jodinchi Praardhanaathmatho Ne Vededan (2)
సిలువ ప్రేమ నాలో ప్రజలకు చూపింతును (2)
Siluva Prema Naalo Prajalaku Choopinthunu (2)
కొండలైనా లోయలైనా – యేసులో కొనసాగెదన్ (2) ||గు||
Kondalainaa Loyalainaa – Yesulo Konasaagedan (2) ||Gu||
నాశనమునకు జోగు వారిని – క్రీస్తు ప్రేమతో రక్షింతును
Naashanamunaku Jogu Vaarini – Kreesthu Prematho Rakshinthunu
నరకమునుండి మోక్షమునకు మార్గమేసని ప్రకటింతును
Narakamunundi Mokshamunaku Maargamesani Prakatinthunu
నేనే వెళ్ళెదన్ వెళ్ళు వారిని నే పంపెదన్ (2)
Nene Velledan Vellu Vaarini Ne Pampedan (2)
కొండలైనా లోయలైనా – యేసులో కొనసాగెదన్ (2) ||గు||
Kondalainaa Loyalainaa – Yesulo Konasaagedan (2) ||Gu||