గొప్ప దేవ నాకు
Goppa Deva Naaku
గొప్ప దేవ నాకు తండ్రివి - యాకాశమందు - గొప్ప దేవ నాకుం దండ్రివి
Goppa Deva Naaku Thandrivi - Yaakaashamandu - Goppa Deva Naakun Dandrivi
తప్పకుండ వత్తు నీ - దరికి యేసు నామమందు - గొప్ప కరుణ చేత నన్నిప్పుడు
Thappakunda Vaththu Nee - Dariki Yesu Naamamandu - Goppa Karuna Chetha Nannippudu
తగం జేర్చుకొనుము ||గొప్ప||
Thagan Jerchukonumu ||Goppa||
1. నీవు మిగుల గొప్ప వాండవు - నా సృష్టి కర్త - యీవు లెపుడు నిచ్చు వాండవు
1. Neevu Migula Goppa Vaandavu - Naa Srushti Kartha - Yeevu Lepudu Nichchu Vaandavu
భావమందు నినుం దలంచి - పావనాత్మ నాకు నిచ్చి - జీవమార్గమందు నిలిపి
Bhaavamandu Ninun Dalanchi - Paavanaathma Naaku Nichchi - Jeevamaargamandu Nilipi
కావు మనుచు వేండుకొందు ||గొప్ప||
Kaavu Manuchu Vendukondu ||Goppa||
2. చిన్నవాని నంగి ప్రార్థన - నీ లోకమందు - మున్ను దయను నిన్న వాండవు
2. Chinnavaani Nanggi Praarthana - Nee Lokamandu - Munnu Dayanu Ninna Vaandavu
సన్నుతుండగు యేసు నీదు - సన్నిధి నున్నాండు గాన - నన్నుం గనికరించు
Sannuthundagu Yesu Needu - Sannidhi Nunnaandu Gaana - Nannun Ganikarinchu
మనుచు - నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప||
Manuchu - Ninnu Nammi Vaththu Nipudu ||Goppa||
3. విలువ గల్లు నీదు నాజ్ఞలు - నా హృదయమందు - బలు విధములం దలంచు చుందును
3. Viluva Gallu Needu Naajnyalu - Naa Hrudayamandu - Balu Vidhamulan Dalanchu Chundunu
బలుకులందుంబనులయందు - బలముం జూపి నిన్నుం గొలిచి
Balukulandumbanulayandu - Balamun Joopi Ninnun Golichi
యిలను నిన్నుం బ్రీతిపరుతు - నలయక నీ కరుణ మోయి ||గొప్ప||
Yilanu Ninnun Breethiparuthu - Nalayaka Nee Karuna Moyi ||Goppa||
4. మింది రాజ్యమందుం జేర్చుము - కరుణాసముద్ర - బీద వాడ నన్నుం గరుణచే
4. Mindi Raajyamandun Jerchumu - Karunaasamudra - Beeda Vaada Nannun Garunache
సోదరులను గూడికొనుచు - మోద మొప్పంగ నీదు సేవం బాదుకొనుచు నుందును
Sodarulanu Goodikonuchu - Moda Moppangga Needu Sevan Baadukonuchu Nundunu
నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప||
Nee Paadapadmamulanubatti ||Goppa||