జ్ఞానులారాధించిరి యేసు ప్రభునిం

Gnaanulaaraadhinchiri Yesu Prabhuning

Telugu by బేతాళ జాన్ • andhra-kraisthava-keerthanalu

జ్ఞాను లారాధించిరి - యేసు ప్రభునిం - బూని పాపులం బ్రోవ మెనిం

Gnaanu Laaraadhinchiri - Yesu Prabhunin - Booni Paapulan Brova Menin

దాల్చిన తరి ||జ్ఞాను||

Daalchina Thari ||Gnaanu||

1... చాల కాలము నుండి - మేలు వార్త నాసక్తి - నాలకించి నక్షత్ర - కాల

1... Chaala Kaalamu Nundi - Melu Vaartha Naasakthi - Naalakinchi Nakshathra - Kaala

చిహ్నముం గూడి = మేలు మేలని - మ - మ్మేలు వాండని - మంచి -

Chihnamun Goodi = Melu Melani - Ma - Mmelu Vaandani - Manchi -

బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞాను||

Bolamu Saambraani Vesi ||Gnaanu||

2. దూర మనక యాత్ర - భార మనక బయలు - దేరి సంతోషముతోం - జేరి

2. Doora Manaka Yaathra - Bhaara Manaka Bayalu - Deri Santhoshamuthon - Jeri

మేలిమి బం = గార మిచ్చిరి - మన - సార మెచ్చిరి జో - హారు జోహారటంచు

Melimi Ban = Gaara Michchiri - Mana - Saara Mechchiri Jo - Haaru Johaaratanchu

1జ్ఞాను||

1Gnaanu||

8. ఈ దివసంబున - బేత్లెహేమను నూర - యూదుల రాజుగాం -

8. Ee Divasambuna - Bethlehemanu Noora - Yoodula Raajugaan -

బాదుకొన్నయేసు = నాధ స్వామిని - స - మ్మోద మిమ్మని -య -

Baadukonnayesu = Naadha Svaamini - Sa - Mmoda Mimmani -Ya -

య్యూదజనుల మధ్య ||జ్ఞాను||

Yyoodajanula Madhya ||Gnaanu||

4. ఈ సమయము మన - మా సమయంబుగం - జేసి స్తుతింపను - జేరితి

4. Ee Samayamu Mana - Maa Samayambugan - Jesi Sthuthimpanu - Jerithi

మిచ్చోట = భాసురంబగు - శ్రీ - యేసు నాధుని - హృద - యాసనంబునం

Michchota = Bhaasurambagu - Shree - Yesu Naadhuni - Hruda - Yaasanambunan

జేర్చి ||జ్ఞాను||

Jerchi ||Gnaanu||

Related Telugu Christian Songs