ఘనమైన క్రీస్తు కృపం
Ghanamaina Kreesthu Krupang
Telugu
by యేసుదాసు నర్సయ్య
• andhra-kraisthava-keerthanalu
ఘనమైన క్రీస్తు కృపం - గనుగొంటి నిపుడు - ఘనుండు తన మహిమచేం
Ghanamaina Kreesthu Krupan - Ganugonti Nipudu - Ghanundu Thana Mahimachen
- గాంచి పెంచెను నన్ను ||ఘనమైన||
- Gaanchi Penchenu Nannu ||Ghanamaina||
1. ఆపదలలో మునింగి - యడలుచుండంగ నన్ను 6 - జేపట్టెను చింత - చే
1. Aapadalalo Muninggi - Yadaluchundangga Nannu 6 - Jepattenu Chintha - Che
జెడకు మనుచు - వేపాకు కన్న నిది - వెగటైన నా జిహ్వ - తీపుగా నొనరించి
Jedaku Manuchu - Vepaaku Kanna Nidi - Vegataina Naa Jihva - Theepugaa Nonarinchi
- స్థిరపరచె నిపుడు ||ఘనమైన||
- Sthiraparache Nipudu ||Ghanamaina||
2. ఘనమైన యాపదల - కడలిలోం బడి యున్న - ఘనుండు నా దెసం జూచి
2. Ghanamaina Yaapadala - Kadalilon Badi Yunna - Ghanundu Naa Desan Joochi